Sapota Shake: సపోటా షేక్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Benefits Of Sapota Shake: ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు సీజన్‌లో లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే సపోటా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే సపోటా షేక్‌ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. సపోటా షేక్‌ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 08:05 PM IST
Sapota Shake: సపోటా షేక్‌ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

Benefits Of Sapota Shake: సపోటా పండులో అధికల పోషకాలు లభిస్తాయి.  ముఖ్యంగా సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  సపోటా షేక్‌ తీసుకోవడం వల్ల కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.

సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
సపోటాషేక్‌ తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

→ కడుపులోని పేగులకు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సపోటా ఎంతో సహాయపడుతుంది.

కీళ్ల నొప్పి, ఎముకల నొప్పి ఉన్నవారు సపోటా పండును తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

క్యాన్సర్  వ్యాధులను దరి చేరకుండా ఉండటంలో సపోటా ఎంతగానో సహాయపడుతుంది. 

ఈ విధంగా సపోటా షేక్‌ మన శరీరాని ఎంతో మేలు చేస్తుంది. మీరు కూడా ప్రతిరోజు ఈ సపోటా షక్‌ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారు.

Also read: Garlic Benefits: రోజూ పరగడుపున 3-4 వెల్లుల్లి రెమ్మలు తింటే చాలు 3 వారాల్లో సన్నబడటం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News