Weight Loss Tips: ఈ వాము నీటిని క్రమం తప్పకుండా తాగితే చాలు.. బరువు సులభంగా తగ్గుతారు..

Drinks For Obesity: నూనె పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల చాలా మంది ఊబకాయం వంటి సమస్యల బారి పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమందైతే కఠిన వ్యాయామాలు కూడా చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2022, 05:16 PM IST
  • బరువు తగ్గాలనుకుంటున్నారా..
  • వాముతో చేసిన నీటి తాగండి
  • బరువు సులభంగా తగ్గుతారు
Weight Loss Tips: ఈ వాము నీటిని క్రమం తప్పకుండా తాగితే చాలు.. బరువు సులభంగా తగ్గుతారు..

Drinks For Obesity: నూనె పదార్థాలను అతిగా తీసుకోవడం వల్ల చాలా మంది ఊబకాయం వంటి సమస్యల బారి పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమందైతే కఠిన వ్యాయామాలు కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే బరువు తగ్గడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు సులభంగా తగ్గొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి పలు డ్రింక్స్‌ కూడా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి డ్రింక్స్‌ తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

వాముతో తయారు చేసిన డ్రింక్‌:
బరువు తగ్గడానికి వాము ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే పొట్ట సమస్యలు, బరువు తగ్గడానికి తప్పకుండా ఈ డ్రింక్‌ను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్‌ గా చేసేందుకు సహాయపడతాయి. ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అజ్వైన్‌ డ్రింక్‌ ఉపయోగాలు:
1. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అజ్వైన్ వాటర్ తాగితే.. బరువును వేగంగా తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా పొట్ట చుట్టుకొలెస్ట్రాల్‌ సమస్యలు తగ్గుతాయి.
2. వామును ఓ కప్పు నీటిలో వేసి మరిగించాలి.  ఈ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
3. బరువు తగ్గడానికి..ఈ గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినండి.
4. ఈ డ్రింక్‌లో 5 నుంచి 6 తులసి ఆకులను వేసి మరిగించి తీసుకుంటే..రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..

Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News