Lemon Health Benfits: తీయని పుల్లని నిమ్మకాయ రసంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈరోజు అంతటి కావలసిన హైడ్రేషన్ ఇస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల బరువు కూడా తగ్గిస్తుంది నిమ్మకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది స్కిన్ ఆరోగ్యానికి మెరుగుపరిచే యాంటీ ఆక్సిడెంట్ లో నిమ్మకాయలో పుష్కలంగా ఉంటాయి. దీంతో ఎండకాలం నిమ్మకాయలను కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాల్సిందే. వీటితో ఎండకాలం వడదెబ్బకు సైతం గురికాకుండా ఉంటారు. నిమ్మరసంతో కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: విటమిన్స్ సరైన సమయంలోనే తీసుకుంటున్నారా? ఒక్కసారి నిపుణుల సూచన ఏంటో తెలుసుకోండి..
నిమ్మకాయ రోజంతటికి తగ్గిన హైడ్రేషన్ అందిస్తుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగకుండా ఉంటారు ముఖ్యంగా నిమ్మకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇందులోనే ఆంటీ ఆక్సిడెంట్లు స్కిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఇమ్యూనిటీ స్థాయిలను కూడా పెంచుతాయి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ సిస్టంలో పెంచడమే కాకుండా స్కిన్ ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి నిమ్మరసం ద్వారా గాయాలు త్వరగా మానుతాయి.
నిమ్మకాయలు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది జీర్ణ ఆరోగ్యాన్ని పెంచేసి మలబద్ధకం సమస్యలు రాకుండా పేరు ఆగితే మీరు పేగు ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.నిమ్మరసంలో నీటి శాతం అధికంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పని తీరుకు సహాయపడుతుంది. నిమ్మరసం డైట్లో చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
నిమ్మకాయలు క్యాలరీలు తక్కువగా ఉంటాయి దీంతో ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు నిమ్మరసం నిస్సందేహంగా వారి డైట్లో చేర్చుకోవాలి. ముఖ్యంగా నిమ్మరసంలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి దీంతో బరువు పెరకుండా సహాయపడతాయి. అంతేకాదు నిమ్మకాయ ముఖంపై కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి.
ఇదీ చదవండి: మీ బాడీలో ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే.. నిపుణులు ఏమంటున్నారంటే..?
నిమ్మకాయ శరీరంలో నీరసాన్ని తగ్గిస్తుంది. ఉదయం ఖాళీ కడుపున తీసుకుంటే ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. ఉదయం పరగడుపున నిమ్మరసం తాగడం అలవాటు చేసుకుంటే బరువు పెరగకుండా ఉంటారు. బయటకు వెళ్లినప్పుడు నిమ్మరసం తాగాలి. దీంతో డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉంటారు. ఎండకాలం మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. నిమ్మరసం డైట్లో చేర్చుకోవడం వల్ల రోజంతటికీ కావాల్సిన శక్తిని అందిస్తుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter