Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో అందరూ ఈ తప్పులు చేస్తున్నారు.. ఇలా చేయడం చాలా తప్పు..!

Mistakes in Weight Loss: బరువు పెరగడం పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నివేదికలు తెలుపుతున్నాయి. అయితే బరువును నియంత్రించేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Last Updated : Jul 26, 2022, 10:53 AM IST
  • బరువు తగ్గే క్రమంలో చాలా మంది
  • పలు రకాల తప్పులు చేస్తున్నారు
  • ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం లేదు
Weight Loss Tips: బరువు తగ్గే క్రమంలో అందరూ ఈ తప్పులు చేస్తున్నారు.. ఇలా చేయడం చాలా తప్పు..!

Mistakes in Weight Loss: బరువు పెరగడం పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం చాలా మంది ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నివేదికలు తెలుపుతున్నాయి. అయితే బరువును నియంత్రించేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితాలను పొందలేక పోతున్నారు. అంతేకాకుండా ఇదే క్రమంలో చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురి కావడం విశేషం. అయితే బరువు సమస్యలతో బదపడుతున్న వారు ఆ సమస్య నుంచిద విముక్తి పొందడానికి చాలా రకాల మార్గాలు అనుసరిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో కొన్ని చిన్న తప్పులు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ నడవడం:

బరువు సమస్యలతో బదపడుతున్న వారు క్రమం తప్పకుండా రోజూ 3 మైళ్ల పాటు నడవాలి. అంతేకాకుండా మధ్యాహ్న భోజనాన్ని తొందరగా చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఒత్తిడికి గురి కావొద్దు:

ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడడం అందరికి తెలిసిందే.. చాలా మంది బరువు తగ్గే క్రమంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవారు ఒత్తిడిని నియంత్రించుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

ఆహారంలో ఫైబర్ తీసుకోక పోవడం:

బరువును తగ్గే క్రమంలో చాలా మంది అధిక పరిమాణంలో ఉన్న ఫైబర్‌ను తీసుకోవాలి. అయితే చాలా మంది దీనిని విస్మరిస్తున్నారు. దీని వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

అసంపూర్ణ సమాచారం:

చాలా మందిత బరువును తగ్గించుకునే క్రమంలో సోషల్‌ మీడియాలో సమాచారాలను వినియోగించి డైట్‌ను అనుసరిస్తున్నారు. అయితే ఇలాంటి సమస్యల ఉన్న వారు తప్పకుండా వైద్యలు సలహా మేరకు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రోటీన్ కీలక పాత్ర:

బరువును నియంత్రించే ఆహారంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. అయితే చాలా మంది బరువు తగ్గే క్రమంలో ఈ ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోలేక పోతున్నారు. అయితే కచ్చితంగా ప్రోటిన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇవి బరువు తగ్గే క్రమంలో శరీరానికి ప్రభావవంతంగా కృషి చేస్తాయి. కావున తప్పకుండా ఇవి అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన

Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!

 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News