Roasted Garlic Benefits: ఈరోజుల్లో శారీరక బలహీనత కారణంగా చాలా మంది పురుషులు వైహాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కాల్చిన వెల్లుల్లి వల్ల పురుషులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. సంతానోత్పత్తితో పాటు లైంగిక పుష్టి కోసం కాల్చిన వెల్లుల్లి పురుషులకు ఎంతగానో తోడ్పడుతుంది. అయితే పురుషులు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలంటే కాల్చిన వెల్లుల్లి తింటే మేలు. కాల్చిన వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
వెల్లుల్లిలో దాగున్న గుణాలు..
వెల్లుల్లిలో విటమిన్-సి, విటమిన్-బి6, ఫాస్పరస్, మాంగనీస్, జింక్, కాల్షియం, ఐరన్ మంచి పరిమాణంలో ఉన్నాయి. దీనితో పాటు చిన్న మొత్తంలో ప్రోటీన్, థయామిన్, పాంతోతేనిక్ ఆమ్లం ఇందులో కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా మారుతాయి.
కాల్చిన లేదా వేయించిన వెల్లుల్లిని పాలతో..
లైంగికంగా చాలా మంది పురుషులు త్వరగా అలసిపోవడం లేదా బలహీనంగా ఉన్నట్లయితే వారికి వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకోవాలి. మీరు దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే శరీరం అనేక ప్రధాన వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు. అయితే దీంతో పాటు వెల్లుల్లి వల్ల బరువు తగొచ్చని చాలా తక్కువ మందికే తెలుసు.
లైంగిక సమస్యలు దూరం..
లైంగిక సమస్యలతో బాధపడుతున్న పురుషులందరూ తప్పనిసరిగా వెల్లుల్లిని తింటే మేలు జరుగుతోంది. వెల్లుల్లిని కాల్చి లేదా వేయించి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాల్చిన వెల్లుల్లి టెస్టోస్టెరాన్ హార్మోన్‌ను పెంచే గుణం కలిగి ఉంది. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Herbal Tea For High BP: అధిక రక్తపోటు నియంత్రణ కోసం ఈ 4 రకాల టీలను ట్రై చేయండి!
Also Read: Healthy Breakfast: మెరుగైన ఆరోగ్యం కోసం ఈ బ్రేక్ ఫాస్ట్ లను ట్రై చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.