Type-1 Diabetes: ప్రస్తుతం చాలా మంది మధుమేహ బారిన పడుతున్నారు. అయితే బిజీ లైఫ్ కారణంగా.. అనారోగ్యకరమై ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారన పడుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా చాలా మంది చిన్న వయసులోనే మొదటి రకం మధుమేహం బారిన పడడం విశేషం. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేక పోతే ప్రాణాతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ టైప్ 1 డయాబెటిస్ పెద్దవారిలో కాకుండా చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు తెలుపుతున్నారు.
మొదటి రకం మధుమేహం:
ప్రస్తుతం టైప్ 1 డయాబెటిస్ వ్యాధి బారిన పడేవారి సంఖ్యంగా పెరుగుతోంది. శరీరంలో ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలు క్షీణించినప్పుడు.. శరీరతంలో ఇన్సులిన్ స్థాయిలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని కారణంగా చాలా మందిలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతున్నాయి. అయితే దీని కారణంగా చాలా మందిలో గుండె పోటు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రారంభమవుతుంది.
మొదటి రకం మధుమేహం లక్షణాలు?
<<విపరీతమైన అలసట
<<విపరీతమైన ఆకలి
<<గాయాలు నెమ్మదిగా నయం కావడం
<<బరువు తగ్గడం
<<మూత్ర విసర్జనలో మార్పులు
<<దాహం పెరిగింది
<<దురద
ఈ మధుమేహానికి చికిత్స:
టైప్ 1 మధుమేహం బారిన పడితే చికిత్స కోసం ఇంజెక్షన్లు వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ తీవ్రత తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల చికిత్సలు ఉన్నాయి. ఈ చికిత్సలు ఇన్సులిన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చక్కెర తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఒక్కసారి టైప్ 1 డయాబెటీస్ వ్యాధి బారిన పడితే శరీరంలో శక్తి తగ్గుతుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook