Uric Acid: యూరిక్ యాసిడ్ ను 3 విధాలుగా సహజంగా తగ్గించుకోవచ్చు తెలుసా?

Uric Acid reducing tips: యూరిక్ యాసిడ్ అంటే మన శరీరంలోని వ్యర్థ పదార్థం. యూరిక్ యాసిడ్స్ స్థాయిలో మన శరీరంలో పెరిగిపోతే యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంది అని అంటారు. వీటిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.

Written by - Renuka Godugu | Last Updated : Jun 2, 2024, 02:35 PM IST
Uric Acid: యూరిక్ యాసిడ్ ను 3 విధాలుగా సహజంగా తగ్గించుకోవచ్చు తెలుసా?

Uric Acid reducing tips: యూరిక్ యాసిడ్ అంటే మన శరీరంలోని వ్యర్థ పదార్థం. యూరిక్ యాసిడ్స్ స్థాయిలో మన శరీరంలో పెరిగిపోతే యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉంది అని అంటారు. వీటిని తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. రక్తంలో యూరిక్‌ యాసిడ్‌ కలసిపోయి కిడ్నీలోకి వెళ్లి యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతుంది. అధికంగా యూరిక్ యాసిడ్ మన శరీరంలో పెరిగిపోతే. ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది యూరిక్ యాసిడ్ సిద్ధంగా కూడా తగ్గించుకోవచ్చు ఎలాగో తెలుసుకుందాం.

1. 3 నెలలు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్ధమైన యూరిక్ యాసిడ్ బయటకు పంపించాలంటే మూడు నెలల పాటు వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. ఈ  వెజిటేరియన్ ఫుడ్ మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేస్తుంది. కూరగాయలను పండ్లను అధికమవుతాదిలో తీసుకోవాల్సి ఉంటుంది. వెజిటేరియన్ అంటే ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారంలో ఉప్మా, పోహా ,ఇడ్లీ, దోశ, సాంబార్, పులావ్ వంటి అన్నిట్లో వెజిటేబుల్స్ వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. వెజిటేబుల్స్ లో ఉన్న విటమిన్స్, మినరల్స్ కూడా మన శరీరానికి ఎంత ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

ఇదీ చదవండి: ఏ మందులు వాడకున్నా ఈ 8 మూలికలు మీ రక్తపోటును  నేచురల్ గా తగ్గిస్తాయి.

 వెజిటేబుల్స్ మనకు త్వరగా జీర్ణం అవుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా బాగుపడుతుంది. అంతేకాదు యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గించే స్థాయి. వెజిటేబుల్స్ ముఖ్యంగా బెండకాయ, దొండకాయ ,బీరకాయ నెయ్యి వంటిది మీ డైట్ లో ఒక తప్పకుండా చేర్చుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు కేవలం వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.

ఇదీ చదవండి: ఒక పచ్చి టమాటో షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఎలాగో తెలుసా?

2. సోడా బై కార్బోనేట్..
ఇంక రెండో పద్ధతిలో యూరిక్ యాసిడ్ని తగ్గించుకోవాలి అంటే ప్రతిరోజు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సోడా బై కార్బోనేట్ను పరగడుపున తీసుకోవాలి. ఇది ప్రతి రోజూ ఒక ఐదు రోజుల పాటు చేయడం వల్ల మీరు యూరిక్ ఆసిడ్స్ ఆయిల్ తగ్గిపోవడానికి మీరు గమనిస్తారు. ఐదు రోజులపాటు తీసుకున్న తర్వాత మూడు నాలుగు రోజులపాటు బ్రేక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఉదయం పరగడుపున సోడా బై కార్పోరేట్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో ఉన్న విష పదార్థాలు అయినా యూరిక్ యాసిడ్ బయటకు వెళ్ళిపోతుంది ప్రయత్నించి చూస్తే మంచి ప్రభావంతమైన ఫలితాలు కనిపిస్తాయి యూరిక్ యాసిడ్ మీ శరీరంలో అసలు ఉండదు.

3. సెలరీ జ్యూస్..
ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే సెలరీ జ్యూస్ పరగడుపున తీసుకోవడం వల్ల కూడా మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యూరిక్ ఆసిడ్ తగ్గిపోతుంది సెలరీ జ్యూస్ మాత్రమే కాదు కొన్ని రకాల మూలికలు ఎన్నో మన అందుబాటులో ఉన్నాయి. దీంతో యూరిక్ ఆసిడ్ తగ్గిపోతుంది తిన్న ప్రతిసారి తిన్న తర్వాత 15 నిమిషాలు వాకింగ్ చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయంలో తిన్న వెంటనే 15 నిమిషాల పాటు వాకింగ్ అలవాటు చేసుకుంటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.
ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ వాకింగ్ ఇవన్నీ పాటించడం వల్ల మన శరీరంలో యూరిక్ ఆసిడ్స్ స్థాయిలు తగ్గిపోతాయి మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News