Gout Diet: గౌట్ డైట్ అంటే ఏమిటి? దీంతో యూరిక్ యాసిడ్‌ శరీరం నుంచి ఎలా బయటికి వెళ్లిపోతుంది?

What Is Gout Diet:  వైట్‌ షుగర్ లో ప్రక్టోజ్ ఉంటుంది. ఇది అతి చక్కరకు దారితీస్తుంది. అంతేకాదు కొన్ని రకాల కూల్‌డ్రింకుల్లో కూడా షుగర్ అధికంగా ఉంటుంది. గౌట్ డైట్ లో భాగంగా వీటికి దూరంగా ఉండాలి. అప్పుడు శరీరంలో నుంచి యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 2, 2024, 06:53 AM IST
Gout Diet: గౌట్ డైట్ అంటే ఏమిటి? దీంతో యూరిక్ యాసిడ్‌ శరీరం నుంచి ఎలా బయటికి వెళ్లిపోతుంది?

What Is Gout Diet: యూరిక్ యాసిడ్ శరీరంలో అతిగా పేరుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతాయి. దీంతో కార్డియో, స్ట్రోక్ వంటి సమస్యలు రావచ్చు కూడా . అందుకే మన రక్తంలో మంచి కొలెస్ట్రాల స్థాయిలు పెంచుకోవాలి. అయితే గౌట్‌ డైట్ పాటిస్తే యూరిక్ యాసిడ్ తగ్గిపోతుంది. ఈ రోజు గౌట్‌ డైట్‌ అంటే ఏంటో తెలుసుకుందాం.

గౌట్‌ డైట్ అంటే యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు పాటిస్తారు. వీటి లక్షణాలు ఆర్థరైటిస్ వంటివి కనిపిస్తాయి, జాయింట్ పెయింట్స్ యూరిక్ యాసిడ్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించేసేయాలి, ఆల్కహాల్ ,రెడ్‌ మీట్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి నివేదిక తెలిపింది అవి ఏంటో తెలుసుకుందాం.

ఆల్కహాల్..
ఆల్కహాల్ లో ప్యూరిన్ తక్కువగా ఉన్న కానీ ఇది కిడ్నీ పనితీరును మందగిస్తుంది. ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ నుంచి బయటికి వెళ్లిపోతాయి. ఆర్థరైటీస్‌, కీళ్లసమస్య ఉన్నవాళ్లు ముఖ్యంగా వీటి జోలికి వెళ్ళకూడదు.

షుగర్ ఫుడ్స్..
వైట్‌ షుగర్ లో ప్రక్టోజ్ ఉంటుంది. ఇది అతి చక్కరకు దారితీస్తుంది. అంతేకాదు కొన్ని రకాల కూల్‌డ్రింకుల్లో కూడా షుగర్ అధికంగా ఉంటుంది. గౌట్ డైట్ లో భాగంగా వీటికి దూరంగా ఉండాలి. అప్పుడు శరీరంలో నుంచి యూరిక్ ఆసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి.

ఇదీ చదవండి: వారానికి ఒక్కసారైనా ఈ కూరగాయ తినండి.. మీ గుండె ఉక్కులా మారుతుంది..

రెడ్ మీట్..
గౌడ్ డైట్ లో భాగంగా రెడ్ మీట్ కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా బీఫ్, పోర్క్, ఇతర ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను అతిగా చేస్తాయి.

ఆర్గాన్ మీట్..
బ్రెయిన్, కిడ్నీ, లివర్ వంటి ఆహారాలు ఆర్గాన్‌ మీట్‌కు ఉదాహరణలు గౌట్‌ డైట్‌ పాటించే వ్యక్తులు వీటిని కూడా నివారించాలి.

ఇదీ చదవండి: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్టేజ్‌- 3 అంటే ఏమిటి? లక్షణాలు, చికిత్సలు ఏముంటాయి..?

హై ప్రక్టోస్..
కొన్ని రకాల ఐస్ క్రీమ్స్, జ్యూసులు, సోడా ఇతర ఆహార పదార్థాల్లో ఫ్రక్టోస్ లెవెల్స్ అధిక మోతాదులో ఉంటాయి. వీటిని పూర్తిగా నిషేధిస్తే మాత్రమే మీరు గౌట్‌ డైట్‌ పాటించినట్లు అవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇవే కాదు కొన్ని రకాల కూరగాయలు, పండ్లలో కూడా ప్యూరిన్స్ ఉంటాయి. వీటిని గుర్తించి దూరంగా ఉండాలి. ఇలా పూర్తిగా స్థాయిలో డైట్‌ పాటిస్తేనే యూరిక్ ఆసిడ్ లెవెల్ మిస్ శరీరంలో నుంచి సులభంగా బయటికి వెళ్లిపోతాయి. ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ మీ శరీరంలో పేరుకోకుండా మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News