IAS Smita Sabharwal Posting: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మళ్లీ ప్రభుత్వంలో కీలకం కాబోతున్నారా..! ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉందా..! అటు అకున్ సబర్వాల్‌కు కీలక పోస్టు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందా..! అకున్ సబర్వాల్ ద్వారా బీఆర్ఎస్ నేతలను కటాకటాల వెనక్కి నెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా..! ఇంతకీ ఈ ఇద్దరికి రేవంత్ సర్కార్ ఎలాంటి పోస్టులు ఇవ్వబోతోంది..!
Bhupalpally court: భూపాల్ పల్లి కోర్టు మాజీ సీఎం కేసీఆర్, స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీచేసింది. అక్టోబరు 17 న తమముందు హజరు కావాలంటూ కూడా నోటీసులు జారీచేసింది.
IAS Smita Sabharwal: దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యలయాలు, అధికారభవనాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొని రావడానికి ప్రాణత్యాగాలు చేసిన దేశ భక్తులను గుర్తు చేసుకుంటున్నారు.
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. తాజాగా, మరల ఆమె ఎక్స్ వేదికగా బాలలతకు బిగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
IAS Smita sabharwal: స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారంగా మారాయి. యూపీఎస్సీలో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవరసరమా అంటూ ఆమె చేసిన ట్విట్ ప్రస్తుతం రచ్చగా మారింది.
IAS Smita tweet on reservations: అఖిల భారత సర్వీసెస్‌లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్విట్ ప్రస్తుతం దేశంలో వివాదాస్పదంగా మారింది. దీన్ని చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Smita Sabharwal: దేశంలో సివిల్స్ అధికారులు వరుసగా వివాదాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సంచలన ట్విట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Smita Sabharwal House Incident: తెలంగాణ సీఎంవో అధికారి స్మితా సబర్వాల్ ఇంటికి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ వెళ్లడం కలకలం రేపుతోంది. ఆమె అప్రమత్తం కావడంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.