AP Council Atchannaidu Comments: ఏపీ మండలి ఛైర్మన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి. కౌన్సిల్ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ చేసిన వ్యాఖ్యలను సదరు స్పీకర్ కొట్టివేశారు. తాను హిందువుని అంటూ బదులిచ్చారు.
TDP MLA Gondu Shankar Clarifies On Srikakulam Diarrhea Cases: శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా.. అక్కడి ఎమ్మెల్యే గొండు శంకర్ కీలక ప్రకటన చేశారు. డయేరియా కేసుల్లో ఒక్కరే మృతి చెందారని.. మిగతావన్నీ అబద్ధపు ప్రచారం అంటూ కొట్టిపడేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Deputy cm pawan kalyan fires on ys jagan on laddu row: అరాచకాల్లోనూ నూతన ఆవిష్కరణలు చేసిన ఘనత గత పాలకులకే దక్కుతుందనని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాల నుంచి కాకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేయొచ్చని వారు చేసి చూపారని ఎద్దేవా చేశారు. అదేవిధంగా జరిగిన తప్పుకు గత టీటీడీ పాలక మండలిదే బాధ్యతనీ, అలాంటి వారిని వెనకేసుకొస్తున్న గత ప్రభుత్వంలోని ముఖ్యమైన వ్యక్తి కూడా బాధ్యత వహించాలని వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister nara lokesh key announcement on job calender: ఏపీ శాసన సభలో మంత్రి నారాలోకేష్ ఏపీ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా తొందరలోనే టీచర్ పోస్టులకు కూడా పూర్తి వివరాలతో కూడిననోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Nara Lokesh Fire About His Mother Insult In Assembly: ఏ మహిళను అవమానించినా వదిలిపెట్టమని.. తల్లి, చెల్లి, భార్య ఎవరినీ ఏమైనా తాము ఊరుకునే ప్రసక్తే లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే ఊరుకుంటామా? అని వైఎస్సార్సీపీపై ఉగ్రరూపం దాల్చారు.
Governor Abdul Nazeer Speech In AP Budget Session 2026: విధ్వంస పాలన నుంచి అభివృద్ధి, సంక్షేమం వైపు ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తుందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. మూడు ప్రాంతాల్లోనూ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రకటించారు.
AP Assembly Budget Session Likely One Month: బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌లో నెల రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. సమావేశాలకు హాజరుకాని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉంది.
Balakrishna comments on Chiranjeevi: బాలయ్య, చిరంజీవి వివాదంలో రెండు తెలుగు స్టేట్స్అభిమానులు హైదరాబాద్ లో బ్లడ్‌బ్యాంక్ దగ్గరలోని హోటల్లో సమావేశం అయ్యారు.ఏకంగా బాలయ్యపై రెండు తెలుగు స్టేట్స్ లలో కూడా 300 ఫిర్యాదులు చేసేందుకు అభిమానులు రెడీ అయిపోయారు. దీనిపై చిరంజీవి అభిమానులకు కీలక సూచనలు చేశారు.
Kamineni Srinivas on chiru vs Balakrishna row: బీజేపీ ఎమ్మెల్యేకామినేనిశ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడుతూ తాను గతంలో చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దయచేసి రికార్డుల నుంచి తన కామెంట్లను తొలగించాలని స్పీకర్ ను కోరారు. ఈ క్రమంలో మరోసారి శ్రీనివాస్ రావు చేసి వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Perni nani fires on Balakrishna: ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారాయి. దీనిపై ఇప్పటికే వైసీపీ మాజీ మంత్రులు, నేతలు బాలకృష్ణను ఏకీపారేస్తున్నారు. తాజాగా.. మాజీ మంత్రి పేర్నినాని బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chiranjeevi: ఏపీ అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయ్యారు. నాడు వైఎస్ జగన్ ఆహ్వనం మేరకు, పరిశ్రమలోని ముఖ్యలతో వెళ్లి జగన్ తో భేటీ అయ్యామని చిరంజీవి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో 5 గురు రమ్మంటే..10 వెళ్లినట్లు చెప్పారు. బాలకృష్ణ ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదని అన్నారు. అయితే.. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టే తాను వివరణ ఇస్తున్నానని చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు.
Ambai rambabu fires on balakrishna: మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే బాలయ్యపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రపంచంలో అతి పెద్ద సైకో బాలకృష్ణనే అంటూ ట్విట్ చేశారు. కావాలంటే సర్టిఫికేట్ కూడా ఉందన్నారు. ఈ క్రమంలో బాలయ్య మాటలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
Balakrishna fires on ap govt: అసెంబ్లీలో బాలయ్య కోపంగా లేచి కైకలూరు బీజేపీ ఎమ్మెల్యేపై కామినేని శ్రీనివాస్ రావు చేసిన వ్యాఖ్యల్ని ఖండించాడు. అదే విధంగా..ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లు చర్చల ఇన్విటేషన్ లో తన పేరును 9వ స్థానంలో పెట్టి అవమానించారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
CI shankaraiah legal notices to Chandrababu naidu: వెంటనే అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని సీఐ ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నోటీసులు పంపారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan Key Orders To Officials: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలం కలల సాకారం దిశగా తాము ప్రయత్నం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జార చేసినట్లు తెలిపారు. ఆ వార్తలు ఇలా ఉన్నాయి.
Tollywood Shift To Andhra Pradesh Minister Kandula Durgesh: తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏపీలో సినీ పరిశ్రమ స్థిరపడేలా తాము చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.
Chandrababu Naidu Strong Warns On Women Safety: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించమని.. ఆడ పిల్లల జోలికి వెళ్లిన వారి తాట తీస్తామని సీఎం చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శాంతి భద్రతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila Slams To Chandrababu U Turn On Free Bus Scheme: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక కోతలు విధించడంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై మండిపడ్డారు.
Nara Lokesh Fire On YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్ర అహంకారం ఉందని నారా లోకేశ్ విమర్శించారు. పవన్ కల్యాణ్‌ను విమర్శించే ముందు అతడి గురించి తెలుసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో వచ్చిన సీట్లు ఒకసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు.
Nara Lokesh Strong Counter To Ex CM YS Jagan Comments: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నారా లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అహంకారానికి ప్రతిరూపం వైఎస్ జగన్ అని ప్రతి విమర్శలు చేశారు.
AP Budget Slams On YS Jagan: తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలోనూ గత సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసింది. బడ్జెట్ ప్రసంగంలో పరోక్షంగా జగన్‌పై విరుచుకుపడింది.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.