White Hair To Black: ఉసిరి నూనె మీ తెల్ల జుట్టును కేవలం 7 రోజుల్లో నల్లగా చేయడం ఖాయం! ఏంటి నమ్మట్లేదా?

 Amla Seed Oil For White Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2023, 12:34 PM IST
White Hair To Black: ఉసిరి నూనె మీ తెల్ల జుట్టును కేవలం 7 రోజుల్లో నల్లగా చేయడం ఖాయం! ఏంటి నమ్మట్లేదా?

Amla Seed Oil For White Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఆధునిక జీవన శైలిని కూడా అనుసరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్యలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా బట్టతల సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించి పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల అన్ని సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఇంటి చిట్కాలను పాటించే వారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన సహాలు, సూచనలు పాటించాలి. లేకపోతే ఫలితాలు పొందలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కేవలం పోషకాలు కలిగిన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వీటి వల్ల కూడా అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద నిపుణులు సూచించి కొబ్బరి నూనె, ఉసిరి ఆయిల్‌ చిట్కాను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ నూనెను వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి:  Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం! 

కొబ్బరి నూనె, ఉసిరి అయిల్‌ రెమెడీకి కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు కొబ్బరి నూనె
ఒక కప్పు ముక్కలుగా చేసుకున్న ఉసిరి కాయలు
 విటమిన్ సి ట్యాబ్లెట్స్‌

తయారి పద్ధతి:
ముందుగా ఒక కప్పు ఉసిరి కాయలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కాయలను ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని పక్కన పెట్టుకుని..స్టవ్‌ పై బౌల్‌ పెట్టి కొబ్బరి నూనె వేసి వేడి చేయాల్సి ఉంటుంది. అందులో ఈ ఉసిరికాయ ముక్కలను వేయాల్సి ఉంటుంది. ఇలా 12 నిమిషాల పాటు స్లిమ్‌ పెట్టి ఆ తర్వాత దింపి.. వడకట్టుకుని బాటిల్‌లో నింపుకునే ముందు అందలో విటమిన్ సి ట్యాబ్లెట్స్‌ నుంచి తీసిన నూనెను వేసి బాగా మిక్స్‌ చేసుకుని బాటిల్‌లో ఫిల్‌ చేసుకుంటే చాలు.. అంతే రెడీ అయిపోయినట్లే. ఈ నూనె ప్రతి రోజు జుట్టు అప్లై చేసి నీటితో శుభ్రం చేసుకుంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి:  Lavender Oil for Hair: లావెండర్ ఆయిల్‌తో పర్మినెంట్‌గా తెల్ల జుట్టు నల్లగా మారటం ఖాయం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 

Trending News