Add Zee Business As A Preferred Source
App

7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రారంభమైన 57 లోక్‌సభ స్థానలకు ప్రారంభమైన చివరి విడత పోలింగ్..

7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల భాగంలో చివరి విడత పోలింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా మిగిలిన 57 లోక్ సభ సీట్లకు నేటితో ఎలక్షన్ ప్రక్రియ ముగియనుంది. ఈ విడతలో ప్రధాన మంత్రి పోటీ చేస్తోన్న వారణాసి నియోజకవర్గం పై అందరి చూపు ఆ సీటుపైనే ఉంది.

7th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ప్రారంభమైన 57 లోక్‌సభ స్థానలకు ప్రారంభమైన చివరి విడత పోలింగ్..
Image Credit: 7th Phase Lok Sabha Elections (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More