English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • AP Cabinet Decisions

AP Cabinet Decisions

Ap Cabinet: లక్షా 17 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
AP Cabinet Decisions Oct 10, 2025, 06:51 PM IST
Ap Cabinet: లక్షా 17 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!
Andhra Pradesh cabinet meeting: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలకు‌ మంత్రి వర్గం ఆమోదం తెలిపిందన్నారు.    
AP Cabinet: రైతులకు గుడ్‌న్యూస్, 2 రోజుల్లో ఖాతాల్లో ఆ డబ్బులు
AP Cabinet Jul 9, 2025, 07:57 PM IST
AP Cabinet: రైతులకు గుడ్‌న్యూస్, 2 రోజుల్లో ఖాతాల్లో ఆ డబ్బులు
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. మంత్రివర్గ సమావేశం కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బకాయిల చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
AP Cabinet Decisions: ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. పలు సంస్థలకు ఏపీ కేబినెట్‌ స్థలాల కేటాయింపు
AP Cabinet May 20, 2025, 05:32 PM IST
AP Cabinet Decisions: ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి ఊతం.. పలు సంస్థలకు ఏపీ కేబినెట్‌ స్థలాల కేటాయింపు
AP Cabinet Approves Key Decisions: రాష్ట్ర నలుమూలలా అభివృద్ధి జరగాలని లక్ష్యం పెట్టుకున్న సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కంపెనీలకు భూములు కేటాయిస్తూ మంత్రివర్గంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government: కారు చౌక బేరం, 99 పైసలకే 21 ఎకరాలు ధారాదత్తం కేవలం బడాబాబులకు మాత్రమే
Ap government Apr 16, 2025, 05:05 PM IST
AP Government: కారు చౌక బేరం, 99 పైసలకే 21 ఎకరాలు ధారాదత్తం కేవలం బడాబాబులకు మాత్రమే
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎకరానికి కేవలం 99 పైసలకే భూమి కట్టబెడుతోంది. అలాగని మీరు కూడా ఎగబడకండి. ఇది కేవలం బడాబాబులకు మాత్రమే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Liquor Sales: ఏపీలో మందుబాబులకు ఫుల్ కిక్, గల్లాపెట్టెలో కాసుల గలగల
AP Liquor Policy Apr 4, 2025, 12:15 PM IST
AP Liquor Sales: ఏపీలో మందుబాబులకు ఫుల్ కిక్, గల్లాపెట్టెలో కాసుల గలగల
AP Liquor Sales: ఆంధ్రప్రదేశ్‌లో అటు ప్రభుత్వానికి ఇటు మందుబాబులకు మూడు ఫుల్స్ ఆరు కేసుల్లా ఉంది పరిస్థితి. కిక్ మందుబాబులకు ఇస్తే ఆదాయం ప్రభుత్వానికి లభిస్తోంది. కొన్ని బ్రాండ్ల రీ ఎంట్రీతో అమ్మకాలు భారీగా పెరిగినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Cabinet Key Decisions: ఫ్రీ బస్సు, సూపర్ సిక్స్.. AP కేబినెట్ కీలక నిర్ణయాలు..
AP Cabinet Decisions Jan 17, 2025, 11:02 AM IST
AP Cabinet Key Decisions: ఫ్రీ బస్సు, సూపర్ సిక్స్.. AP కేబినెట్ కీలక నిర్ణయాలు..
AP Cabinet Key Decisions: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినేట్ సమావేశం అయింది. ఈ సమావేశంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిల అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు సమాచారం. అంతేకాదు పలు అంశాలపై చర్చించనున్నారు.  
Sharada Peetham: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు భారీ షాక్‌.. శారదా పీఠం 15 ఎకరాలు రద్దు
Chandrababu Naidu Oct 23, 2024, 04:42 PM IST
Sharada Peetham: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు భారీ షాక్‌.. శారదా పీఠం 15 ఎకరాలు రద్దు
Big Shock To Ex CM YS Jagan Sharada Peetham Land Allotment Cancelled: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శారద పీఠానికి కేటాయించిన భూములను రద్దు చేసి స్వామి స్వరూపానందకు భారీ షాక్‌ ఇచ్చారు.
AP Cabinet: ప్రపంచపటంలో ఏపీని నిలబెట్టడమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు 'ఆరు విధానాలు' ఆరు అస్త్రాలు
AP Cabinet Oct 16, 2024, 08:10 PM IST
AP Cabinet: ప్రపంచపటంలో ఏపీని నిలబెట్టడమే లక్ష్యం.. సీఎం చంద్రబాబు 'ఆరు విధానాలు' ఆరు అస్త్రాలు
AP Cabinet Approves Six Policies: రాష్ట్రాన్ని ప్రపంచంలో నిలబెట్టడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆరు విధానాలు ఆరు అస్త్రాలుగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
AP Cabinet 2024: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్
Andhra pradesh cabinet decisions Feb 7, 2024, 01:18 PM IST
AP Cabinet 2024: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్
AP Cabinet 2024: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఓట్ ఆన్ బడ్జెట్‌లో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
AP Cabinet Decisions: జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు, ఇకపై 2750 రూపాయలు, కేబినెట్ నిర్ణయాలివే
AP Cabinet Decisions Dec 13, 2022, 04:18 PM IST
AP Cabinet Decisions: జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు, ఇకపై 2750 రూపాయలు, కేబినెట్ నిర్ణయాలివే
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పెన్షన్‌దారులకు శుభవార్త విన్పించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
AP Cabinet: పీఆర్సీ సహా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర
AP Cabinet Jan 21, 2022, 04:26 PM IST
AP Cabinet: పీఆర్సీ సహా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర
AP Cabinet: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ సహా పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్య తరగతి ప్రజలకు స్థలాలు
AP CM YS Jagan Jun 30, 2021, 05:46 PM IST
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్య తరగతి ప్రజలకు స్థలాలు
AP Cabinet Decisions:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సంక్షేమ పథకాలు, టౌన్‌షిప్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాల్ని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
AP Cabinet Meeting Key Decisions: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..
YS Jagan Dec 18, 2020, 05:23 PM IST
AP Cabinet Meeting Key Decisions: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం నాడు కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) జరిగింది. ఇళ్లపట్టాలు, ఇన్పుట్ సబ్సిడీ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపు, రైతు భరోసా, ఏపీ టూరిజం పాలసీ వంటి అంశాలపై సంబంధిత శాఖ మంత్రులు, అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ చర్చించారు. (Photos: Twitter)

Trending News

  • Baa Baa Black Sheep: క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’.. పాన్ ఇండియా యాక్టర్స్‌తో..!
    Baa Baa Black Sheep

    Baa Baa Black Sheep: క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్‌’.. పాన్ ఇండియా యాక్టర్స్‌తో..!

  • 500 Rupee Note Sale: గాంధీ బొమ్మ కలిగిన రూ.500 నోట్లతో.. రూ.40 లక్షల సంపాదించవచ్చు!
    Old 500 Rupee Note
    500 Rupee Note Sale: గాంధీ బొమ్మ కలిగిన రూ.500 నోట్లతో.. రూ.40 లక్షల సంపాదించవచ్చు!
  • Woman Doctor Video: ఇంజక్షన్ ఇస్తున్న మహిళ డాక్టర్‌కి లైటింగ్ కొడుతున్న పిల్ల బచ్చా.. సింగిల్స్ మాత్రం వీడియో చూడకండి..
    Cute Girl Shorts Video
    Woman Doctor Video: ఇంజక్షన్ ఇస్తున్న మహిళ డాక్టర్‌కి లైటింగ్ కొడుతున్న పిల్ల బచ్చా.. సింగిల్స్ మాత్రం వీడియో చూడకండి..
  • Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..
    ant phobia
    Woman Ant Phobia: చీమల భయంతో మహిళ ఆత్మహత్య... పోలీసులు బైటపెట్టిన షాకింగ్ విషయాలు..
  • Official Apology: కస్టమర్లను బహిరంగ క్షమాపణలు చెప్పిన జియో, BSNL..అంత పెద్ద తప్పు ఏం జరిగిందంటే?
    Official Apology
    Official Apology: కస్టమర్లను బహిరంగ క్షమాపణలు చెప్పిన జియో, BSNL..అంత పెద్ద తప్పు ఏం జరిగిందంటే?
  • Premistunnaa Movie Review: ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ.. న్యూ ఏజ్ లవ్ స్టోరీ మెప్పించిందా..!
    Premistunnaa
    Premistunnaa Movie Review: ‘ప్రేమిస్తున్నా’ మూవీ రివ్యూ.. న్యూ ఏజ్ లవ్ స్టోరీ మెప్పించిందా..!
  • Tirumala Chirutha: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం..
    chirutha spotted in tirumala
    Tirumala Chirutha: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం..
  • Life Certificate: పెన్షనర్లు... మీ లైఫ్ సర్టిఫికేట్ ను ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఎలా సబ్‌మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిలా..!!
    jeevan pramaan download
    Life Certificate: పెన్షనర్లు... మీ లైఫ్ సర్టిఫికేట్ ను ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఎలా సబ్‌మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిలా..!!
  • Bandi Sanjay: రేవంత్‌ రెడ్డి 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తావా?: బండి సంజయ్‌
    Temples Demolish
    Bandi Sanjay: రేవంత్‌ రెడ్డి 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేస్తావా?: బండి సంజయ్‌
  • Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే: హరీశ్‌ రావు
    brs party
    Harish Rao: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్‌ఎస్‌ పార్టీనే: హరీశ్‌ రావు

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x