Indian Army Helicopter Crashes: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆర్మీ ఏఎల్‌హెచ్ ధ్రువ్ హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయపపడ్డారు. వివరాలు ఇలా..
Bipin Rawat Dies In Chopper Crash A Timeline : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడం.. ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన భార్య మధులిక మరో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక విషాద ప్రయాణం ఇలా సాగింది.
Bipin Rawat, Wife Among 13 Killed : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలడంపై దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది. ఈ ఘోర ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య ఆయన భార్య మధులికతో పాటు మరో 11 మంది మృతి చెందారు.
13 of the 14 personnel involved in the IAF chopper crash : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మరణించారు. బిపిన్ రావత్ భార్య మధులిక రావత్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా ఈ మృతదేహాలను గుర్తించనున్నారు.
Minister Rajnath Singh to Brief Parliament: వెల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్ కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్‌లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఉన్నారు. ఈ ప్రమాదంపై ఎప్పటికప్పుడు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేయనున్నారు.
Know Who is Gen Bipin Rawat, CDS Bipin Rawat Helicopter Crash Updates : చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్.. భారత్ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు మార్గదర్శిగా వ్యవహరించారు. మనదేశంలో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్స్‌గా ప్రభుత్వంతో ఏర్పాటు చేయించిన ఘనత.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌ది.
Bipin Rawat Helicopter Crash : చెన్నై: ఆర్మీ హెలీక్యాప్టర్ తమిళనాడులోని ఊటీలో కూలిపోయింది. హెలీక్యాప్టర్‌లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.