హోమ్ క్వారంటైన్‌లో Belly Dance వీడియో వైరల్

కొన్ని రోజులుగా షూటింగ్స్‌కు ప్యాకప్ చెప్పేసి ఇంటివద్ద పిల్లలతో, కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్మీ మాజీ ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Last Updated : Mar 22, 2020, 01:09 PM IST
హోమ్ క్వారంటైన్‌లో Belly Dance వీడియో వైరల్

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు నేడు దేశ వ్యాప్తంగా 14 గంటలపాటు జనతా కర్ఫ్యూను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ అడుగు ముందుకేసి 24గంటల పాటు జనతా కర్ఫ్యూను తీసుకొచ్చారు. అయితే జనతా కర్ఫ్యూకు ముందే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం దాదాపు రెండు వారాల నుంచి చెబుతూ వస్తోంది. కొద్ది మంది మాత్రం మాకేం కాలేదు, ఇంట్లో కూర్చోవాలంటే బోర్ కొడుతుందని అంటున్నారు.

జనతా కర్ఫ్యూ.. కరోనా వైరస్ చచ్చినట్లు చావాల్సిందే!

సెలబ్రిటీలతో పాటు మరికొందరు నెటిజన్లు మాత్రం మన ఆరోగ్యం కోసం ఇలాంటివి తప్పవని స్పందించారు. కొన్ని రోజులుగా షూటింగ్స్‌కు ప్యాకప్ చెప్పేసి ఇంటివద్ద పిల్లలతో, కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్మీ మాజీ ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రీష్మ అనే మహిళ సొంతంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 

కరోనాను వాడేస్తున్న పులిహోర రాజాలు..!

ఆ సమయాన్ని బెల్లీ డ్యాన్స్ ప్రాక్టీస్‌తో మెరుగవ్వడానికి తాను వీలు చిక్కిందని బెల్లీ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేశారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ మాదిరిగా ఆమె నడుము తిప్పుడూ చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంట్లో క్వారంటైన్‌గా ఉన్నా, జనతా కర్ఫ్యూలో ఉన్నా మీలాగ ఎవరూ ఎంజాయ్ చేయలేరంటూ నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone

ఇస్మార్ట్ భామ అందాల ‘నిధి’ Bold photos

 

Trending News