Deepika Padukone Tests Covid-19 Positive; బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె బెంగుళూరులోనే తన తల్లి, చెల్లితో కలిసి హోమ్ క్వారంటైన్ అవుతున్నట్టు తెలుస్తోంది. అంతకంటే ముందుగా దీపికా పదుకునే తండ్రి ప్రకాశ్ పదుకునె, తల్లి ఉజ్వల పదుకునె, సోదరి అనిషా పదుకునెకు కరోనా సోకినట్టు తేలింది. వాళ్లు హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు తెలిసింది.
Pawan Kalyan In Home Quarantine : ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలో పలువురు కోవిడ్19 బారిన పడ్డారు. దీంతో డాక్టర్ల సూచనతో ముందు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లారు.
అన్‌లాక్ ఫేజెస్ మొదలై సినిమా షూటింగ్స్ ప్రారంభం అవడంతో అప్పటివరకు కరోనా నుంచి తప్పించుకున్న సెలెబ్రిటీలు అంతా ఆ తర్వాత ఒక్కొక్కరుగా దాని బారిన పడుతూ వస్తున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్, ఐటం గాళ్ లక్ష్మి రాయ్‌కి కూడా కరోనావైరస్ సోకినట్టు వార్తలొస్తున్నాయి.
22 Members of a family tested positive for COVID-19 | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో 22 మందికి కరోనావైరస్ సోకడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో తమ బంధువు మృతి చెందగా.. ఆయన అంత్యక్రియలకు హాజరై వచ్చిన అనంతరం వారికి కరోనా సోకినట్టు వైద్యాధికారులు గుర్తించారు.
New coronavirus strain: బ్రిటన్ లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఇండియాలో ప్రవేశించడంతో..ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
మహిళలపై లైంగిక దాడులు ఆగడం లేదు. కోవిడ్19 టెస్టుల సాకుతో ఓ ఆరోగ్య అధికారి నర్సుపై లైంగిక దాడి (Kerala Nurse Raped)కి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి కరోనా సోకింది. మంత్రి హరీష్ రావుకి తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ ( Minister Harish Rao tested positive for COVID-19) అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి హరీష్ రావు ట్విటర్ ద్వారా ప్రకటించారు.
ఏపీలో నిర్వహించిన సీరో సర్వైలెన్స్ సర్వే (Sero Survey In AP)లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 90 శాతం మంది బాధితులకు అసలు ఏ కరోనా లక్షణాలు లేవని గుర్తించారు. కృష్ణా జిల్లాలో 22 శాతం మందికి కరోనా వచ్చినట్లు తెలియకముందే వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
రాజమౌళి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ సోకిన అనంతరం రాజమౌళి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
కరీంనగర్ : కరోనావైరస్ ( Coronavirus ) సోకిందని తెలిసిన తర్వాత కూడా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో పది మందితో కలిసి పేకాట ఆడిన వైనం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని వల్బాపూర్‌లో చోటుచేసుకుంది.
దర్శకుడు తేజకి (Director Teja) కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల జరిగిన ఓ వెబ్ సిరీస్ షూటింగ్లో డైరెక్టర్ తేజ పాల్గొన్నాడు. ఈ షూటింగ్ అనంతరం యూనిట్ సభ్యుల్లో ఒకరికి కొద్దిపాటి కరోనా లక్షణాలు ( Coronavirus symptoms) కనిపించినట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తన కారు డ్రైవర్‌కు ( Kavitha's car driver ) కరోనా పాజిటివ్ అని గురువారం రాత్రి నిర్ధారణ అయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో కోవిడ్19 టెస్టుల సంఖ్య పెరిగేకొద్దీ మొదట్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. తాజాగా భారీగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (Home Quarantine in AP) కీలక నిర్ణయం తీసుకున్నారు.
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తికి ( Coronavirus in Maharashtra ) బ్రేకులు పడటం లేదు. నిత్యం వందల సంఖ్యలో నమోదవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ( COVID-19 positive cases ) ఆ రాష్ట్రంలోని పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
కొన్ని రోజులుగా షూటింగ్స్‌కు ప్యాకప్ చెప్పేసి ఇంటివద్ద పిల్లలతో, కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్మీ మాజీ ఉద్యోగిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.