CIL Jobs 2020: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 2305 జాబ్స్

ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL Recruitment 2020) 2305 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ పోస్టులకు వారి పని ఆధారంగా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇతర విద్యార్హతలను ప్రకటించింది.

Last Updated : Jul 23, 2020, 02:49 PM IST
CIL Jobs 2020: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 2305 జాబ్స్

CIL Recruitment 2020 - కోల్ ఇండియా లిమిటెడ్‌లో 2305 జాబ్స్
నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) 2305 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ పోస్టులకు వారి పని ఆధారంగా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇతర విద్యార్హతలను ప్రకటించింది. వయసు, చదువులో తగిన అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.coalindia.in/ లో దరఖాస్తు చేసుకోవాలి. Photos: నితిన్, షాలినిల నిశ్చితార్థం ఫొటోలు

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CIL Jobs 2020)
1500 ఉద్యోగాలు  - అప్రెంటిస్
విద్యార్హత: ఐటీఐ
Work Location (పనిచేసే చోటు): సింగ్రౌలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఆగస్టు 16

టెక్నీషియన్ జాబ్స్
433 ఉద్యోగాలు
విద్యార్హత: ఐటీఐ 
Work Location (పనిచేసే చోటు): సింగ్రౌలి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఆగస్టు 25

అసిస్టెంట్ ఫోర్‌మెన్
70 ఉద్యోగాలు
విద్యార్హత: డిప్లొమా
Work location (పనిచేసే చోటు): సింగ్రౌలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఆగస్టు 25

డంపర్ ఆపరేటర్ ట్రెయినీ
167 ఉద్యోగాలు
విద్యార్హత: టెన్త్, ఇంటర్ 
Work location (పనిచేసే చోటు): సింగ్రౌలి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: జులై 23

ఓవర్‌సీర్ 
23 ఉద్యోగాలు
విద్యార్హత: డిప్లొమా 
Work location (పనిచేసే చోటు): రాంచీ, జార్ఖండ్
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: జులై 30

COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త

Trending News