Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price Today In Delhi | భారత్‌లో ఇంధన ధరలు గత కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్నాయి. యూపీఏ ప్రభుత్వంతో పోల్చి చూస్తే ధరలు దాదాపు రెట్టింపు అవుతున్నాయి. డీజిల్ ధర అయితే ఏకంగా పెట్రోల్ ధరలను దాటేయడం వాహనదారులకు విడ్డూరంగా కనిపిస్తోంది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 30, 2020, 09:26 AM IST
Petrol Price Today: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price Today In Delhi | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత మూడూ వారాలు పెరిగాయి. గత ఆదివారం ఒక్కరోజు ధరలు స్థిరంగా కొనసాగాయి. సోమవారం మళ్లీ బాదుడు మొదలైంది. ఈ క్రమంలో మంగళవారం (జూన్ 30న) పెట్రో ధరల నుంచి వాహనదారులకు స్వల్ప ఊరట లభించింది. నేడు ధరలు పెరగలేదు, నిన్నటి ధరల వద్దే పెట్రోలు, డీజిల్ ధరలు(Petrol Price Today) స్థిరంగా కొనసాగుతున్నాయి. Tik Tok, UC Browser: టిక్‌ టాక్, యూసీ బ్రౌజర్ సహా 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం

జూన్ 29న ఆయిల్ కంపెనీలు లీటరు పెట్రోల్‌పై 0.05పైసలు .. డీజిల్‌పై 0.13పైసలు పెంచడం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.80.43 కాగా, డీజిల్‌ ధర రూ.80.53 చేరుకుంది. నేడు ఇదే ధరలు(Today Petrol Price) కొనసాగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం తగ్గడంలేదు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ

Trending News