Add Zee Business As A Preferred Source
App

GAIL Recruitment 2024: గెయిల్‌లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 93 వేల జీతం

GAIL Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి  గుడ్‌న్యూస్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. రాత పరీక్ష లేకుండానే లక్ష రూపాయల వరకూ జీతమొచ్చే ఉద్యోగాలు పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

GAIL Recruitment 2024: గెయిల్‌లో ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 93 వేల జీతం
Image Credit: Gail 2024 ( file photo)

About the Author