Gold Price: నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

కరోనా సమయంలో మార్కెట్‌లో ధరలు అమాంతం పెరుగుదల, తగ్గడం జరుగుతోంది. అయితే తాజాగా బంగారం ధరలు (Gold Price In Hyderabad) తగ్గాయి. వెండి ధరలు సైతం స్వల్పంగా దిగొచ్చాయి. ఆగస్టు తొలి వారంతో పోల్చితే కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమే.

Last Updated : Aug 24, 2020, 07:16 AM IST
  • మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు దిగొచ్చాయి
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.400 మేర తగ్గిన పసిడి ధర
  • నేడు వెండి కేజీ ధర రూ.700 మేర పతనమైంది
Gold Price: నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.390 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,070కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.350 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,490కి పడిపోయింది. Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఢిల్లీలో బంగారం ధరలు (Gold Rate Today in Delhi) తగ్గాయి. రూ.340 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.55,610 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.310 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.51,010కి పతనమైంది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
JEE మెయిన్స్, NEET హాల్ ‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) పతనమైంది. తాజాగా రూ.690 దిగిరాగా, గత వారం రోజుల్లో మొత్తంగా రూ.4700 వెండి ధర తగ్గింది. తాజాగా 1 కేజీ వెండి ధర ధర రూ.67,110 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర కొనసాగుతోంది. Photo Story: ప్రత్యర్ధి దిమ్మతిరిగిన పంచ్.. సినిమా చూపించిన రష్యా బాక్సర్ 
SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 

Trending News