వీడియో: ఇదిగో ఇలా పేల్చేశారు..!!

పుల్వామా తరహా దాడికి ముష్కరులు మరోసారి కుట్ర చేయడంతో భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పెట్టిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : May 28, 2020, 11:39 AM IST
వీడియో: ఇదిగో ఇలా పేల్చేశారు..!!

పుల్వామా తరహా దాడికి ముష్కరులు మరోసారి కుట్ర చేయడంతో భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. దీనికి సంబంధించి ఉగ్రవాదులు ఐఈడీ బాంబు పెట్టిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పుల్వామా తరహా దాడికి కుట్ర..!!

దాన్ని జాగ్రత్తగా నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి బాంబును పేల్చేశారు. బాంబు పేలడంతో కారు తునాతునకలైంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీని జమ్మూ కాశ్మీర్ పోలీసులు మీడియాకు విడుదల చేశారు. కారు ఎలా పేలిపోయిందో చూడండి.

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News