IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో 137 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు..

IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో 137 నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు మీ కోసం.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 04:10 PM IST
  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్
  • ఐఓసీఎల్‌లో భారీగా కొలువులు భర్తీ
  • దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2022
IOCL Recruitment 2022: ఐఓసీఎల్‌లో 137 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు..

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి (IOCL Jobs 2022) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ఐఓసీఎల్. ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్, ఆపరేషన్స్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటల్ మెకానిక్, వైర్‌మెన్, డ్రాఫ్ట్స్‌మెన్, మెకానిక్ (డీజిల్) వంటి తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 137 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ వివరాలు: 

మొత్తం ఖాళీల సంఖ్య: 137
>> ఇంజనీరింగ్ అసిస్టెంట్లు (ఈఏ): 58 పోస్ట్‌లు 
>> టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ): 79 పోస్ట్‌లు
వయో పరిమితి: జనవరి 24, 2021 నాటికి అభ్యర్ధులకు 18 నుండి 26 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
పే స్కేల్: 
>> ఇంజనీరింగ్ అసిస్టెంట్లు-రూ. 25000-105000
>> టెక్నికల్ అసిస్టెంట్లు - రూ. 23000-78000 

Also Read: DRDO Apprentice Recruitment 2022: DRDOలో 150 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివిగో..!

అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 24, 2022
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 18, 2022.
రాత పరీక్ష తేదీ: మార్చి 27, 2022.
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ, ఈబీసీ అభ్యర్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News