రైలు కింద పడి పులి పిల్లలు మృతి

రైలు కింద పడి పులి పిల్లలు మృతి

Last Updated : Nov 15, 2018, 11:42 AM IST
రైలు కింద పడి పులి పిల్లలు మృతి

మహారాష్ట్రలో రెండు పులి పిల్లలు రైలు కింద పడి మృతిచెందాయి. చంద్రపూర్‌కి సమీపంలోని సొహరా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పులి పిల్లలు రైలు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న రైలు వాటిపై నుంచి వెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

Trending News