ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ

ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ

Last Updated : May 30, 2019, 07:22 PM IST
ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు, మాజీ కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతల సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపి ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. నరేంద్ర మోదీ నూతన కేబినెట్‌లో చేరిన వారి జాబితాలో అమిత్ షా కూడా ఉన్నారు.

Trending News