#SareJahanSeAccha: భారత్ ఖ్యాతిని చాటి చెప్పే జీ హిందుస్తాన్ స్పెషల్ ఈవెంట్

#SareJahanSeAccha | కలిగి ఉన్న దేశం భారత్. భిన్నత్వంలో ఏకత్వమే అందుకు నిదర్శనం.  జీ హిందుస్తాన్ మీడియా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమం సారే జహా సే అచ్ఛా (#SareJahanSeAccha)ను నిర్వహిస్తోంది.

Last Updated : Sep 6, 2020, 12:56 PM IST
#SareJahanSeAccha: భారత్ ఖ్యాతిని చాటి చెప్పే జీ హిందుస్తాన్ స్పెషల్ ఈవెంట్

భారతదేశం.. పంచంలోనే విశిష్టతను కలిగి ఉన్న దేశం. ప్రపంచం మొత్తం మొత్తానికి శాంతి మంత్రాన్ని, ప్రేమను, కరుణను, అహింస మార్గాన్ని బోధించిన దేశం. విశ్వశాంతిని కాంక్షించే దేశంగా ఎప్పుడూ ముందుండే దేశం. మంచి తప్ప, కీడు చేయాలనే ఆలోచన చేయని భారత జాతి మనది. అందుకే  మనం గురించి ఎవరైనా చెప్పాల్సి వస్తే.. సారే జహాసె అచ్చా..హిందుస్తాన్ హమారా అంటాము. అంటే సమస్త జగత్తులో భారతదేశం అద్భుతమైన దేశం అని. ఇలా భారత జాతి కీర్తిని వెలుగెత్తే మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తోంది.

జీ హిందుస్తాన్. #SareJahanSeAccha కార్యక్రమంలో ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు లాంటిది. నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు.  భిన్నత్వంలో ఏకత్వమే అందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో జీ హిందుస్తాన్ మీడియా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమం సారే జహా సే అచ్ఛా (#SareJahanSeAccha)ను నిర్వహిస్తోంది. పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ అనుభవాలను, దేశం గొప్పతనం, ఎన్నో విశేషాలను పంచుకోనున్నారు.  కరోనా వైరస్ లాంటి మహమ్మారిపై ప్రపంచం దేశాలతో పాటు భారత్ పోరాటం చేస్తోంది.
Watch Zee Hindustan live TV here.. కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Trending News