69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నరేంద్ర మోదీ ముఖ్య అతిథులుగా హాజరైన 10 ఆసియన్ దేశాధినేతలను సాదరంగా ఆహ్వానించారు. తొలుత రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి అమర్ జవాన్ జ్యోతి వద్దకు వెళ్లి ప్రధాని అక్కడ అమరవీరుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు.
వివిధ ప్రదేశాల్లో గణతంత్ర వేడుకల సంబరాలు
అస్సాం గవర్నరు జగదీష్ ముఖి గౌహతిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
Assam: Governor Jagdish Mukhi unfurls National Flag at ##RepublicDay celebrations in Guwahati. pic.twitter.com/a0TY8HSSo6
— ANI (@ANI) January 26, 2018
హోంమంత్రి రాజనాథ సింగ్ తన ఇంటి వద్ద జాతీయ జెండాని ఎగరువేశారు
Home Minister Rajnath Singh unfurls tricolour at his residence in Delhi #RepublicDay pic.twitter.com/X6nOS4Rhet
— ANI (@ANI) January 26, 2018
భువనేశ్వర్‌లో సుదర్శన పట్నాయక్ రిపబ్లిక్ డేను పురస్కరించుకొని శాండ్ ఆర్ట్‌తో దేశా ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు.
Proud of Indian Democracy, Unity, rich Culture and Heritage. #HappyRepublicDay . My SandArt Bhubaneswar. pic.twitter.com/LX0DaTJnK4
— Sudarsan Pattnaik (@sudarsansand) January 26, 2018
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఎగరువేశారు
BJP Chief Amit Shah unfurls tricolour at party HQ in Delhi #RepublicDay pic.twitter.com/NMqJsNMZmy
— ANI (@ANI) January 26, 2018
గోవా సీఎం మనోహర్ పారికర్ ఓ కవిత్వం రూపంలో దేశ ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
Warm wishes & greetings on India’s 69th #RepublicDay. pic.twitter.com/SUmQfgau2I
— Manohar Parrikar (@manoharparrikar) January 26, 2018