English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • American President Elections 2024

American President Elections 2024

Trump Ukrain: ఉక్రెయిన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రష్యాలో భాగం కావొచ్చు..
Donald Trump Narendra Modi Feb 12, 2025, 10:01 AM IST
Trump Ukrain: ఉక్రెయిన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రష్యాలో భాగం కావొచ్చు..
Trump Ukrain: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాను అధికారంలో వస్తే  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్‌ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఉక్రెయిన్‌ ఏదో ఒకరోజు రష్యాలో భాగం కావొచ్చొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
America - UK: అమెరికా బాటలో ఇంగ్లాండ్.. వాళ్లను ఉపేక్షించేది లేదంటున్న బ్రిటన్ ప్రధాని..
America - UK Feb 11, 2025, 09:41 AM IST
America - UK: అమెరికా బాటలో ఇంగ్లాండ్.. వాళ్లను ఉపేక్షించేది లేదంటున్న బ్రిటన్ ప్రధాని..
America - UK: అక్రమ వలస దారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్ళడానికి సమాయత్తం అవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారినే ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.  
America President Donald Trump: అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న ఫ్లైట్.. అమృత్ సర్ లో దిగిన 205 మంది..
Donald Trump Decisions Feb 5, 2025, 05:17 PM IST
America President Donald Trump: అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న ఫ్లైట్.. అమృత్ సర్ లో దిగిన 205 మంది..
America President Donald Trump: అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్‌ కు  చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  
US President Donald Trump: అమెరికాలో ట్రంప్ అరాచకం.. ఏకంగా 205 మంది వెనక్కి పంపిప అగ్ర దేశాధినేత..
Donald Trump Decisions Feb 4, 2025, 12:26 PM IST
US President Donald Trump: అమెరికాలో ట్రంప్ అరాచకం.. ఏకంగా 205 మంది వెనక్కి పంపిప అగ్ర దేశాధినేత..
US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా  అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ట్రంప్ కు ఎదురు దెబ్బ..!
Donald Trump Decisions Jan 24, 2025, 12:15 AM IST
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి బిగ్ షాక్.. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ట్రంప్ కు ఎదురు దెబ్బ..!
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.
Donald Trump: ట్రంప్ నిర్ణయం.. భారత్ ఐటీపై ఎఫెక్ట్..
Donald Trump Decisions Jan 23, 2025, 11:06 AM IST
Donald Trump: ట్రంప్ నిర్ణయం.. భారత్ ఐటీపై ఎఫెక్ట్..
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన దూకుడు కంటిన్యూ చేస్తున్నాడు. ముఖ్యంగా యూఎస్‌లో నివసిస్తున్న పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహారిస్తున్నారు ట్రంప్. అయితే ట్రంప్ నిర్ణయం పై భారత ఐటీపై ఎఫెక్ట్ పడనుందా ? అంటే ఔననే అంటున్నాయి భారత ఐటీ దిగ్గజ కంపెనీలు.  
Donald Trump: ట్రంప్ ఒక్క సంతకం.. 18 లక్షల మంది ఔట్..
Donald Trump Oath As Presindent Of America Jan 21, 2025, 09:27 PM IST
Donald Trump: ట్రంప్ ఒక్క సంతకం.. 18 లక్షల మంది ఔట్..
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ సోమవారం అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి శ్వేత సౌధంలో ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు యూఎస్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసాడో లేదో అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లిన భారతీయులకు చెక్ పెట్టేలా H1B వీసాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.
Donald Trump Oath As Presindent Of America: యూఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ ప్రమాణం.. అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..
Donald Trump Oath As Presindent Of America Jan 21, 2025, 06:53 AM IST
Donald Trump Oath As Presindent Of America: యూఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ ప్రమాణం.. అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..
Donald Trump Oath As Presindent Of America: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు.. యూఎస్ ప్రెసిడెంట్ గా మరోమారు డొనాల్డ్ ట్రంప్ అభిమానులు, శ్రేయోభిలాషులు తన రిపబ్లికనర్, డెమొక్రాటిక్ పార్టీ సభ్యుల నడుమ ఎంతో అట్టహాసంగా  ప్రమాణ స్వీకారం చేశారు.  
Trump Vs Modi: ట్రంప్ తో భారత్ కు నష్టమా.. లాభమా..?
America Vs Bharat Jan 21, 2025, 04:44 AM IST
Trump Vs Modi: ట్రంప్ తో భారత్ కు నష్టమా.. లాభమా..?
Trump Vs Modi: H1B వీసా..ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత.. H1B వీసా హోల్డర్లలో కొంత ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ తో మన దేశానికి లాభమా.. ? నష్టమా.. ?
Donald Trump: పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేనా..
American President Elections 2024 Nov 11, 2024, 11:17 AM IST
Donald Trump: పుతిన్ కు ట్రంప్ ఫోన్ కాల్.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేనా..
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లిక్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంతో గెలుపొందారు. త్వరలోనే అధ్యక్షుడిగా బాధ్యలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అంతర్జాతీయ నేతలు సామాజిక్ మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ఫోన్ మాట్లాడారు.
America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో  డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో కొన్ని అరుదైన  రికార్డులు..
American President Elections 2024 Nov 7, 2024, 11:22 AM IST
America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో కొన్ని అరుదైన రికార్డులు..
America Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ గ్రాండ్‌ విక్టరీ సాధించారు. ‌ ఓట్లతోపాటు, ఎలక్టోరల్‌ ఓట్లలోనూ తిరుగులేని విజయం సాధించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అమెరికా అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్నారు.
US President Elections: అగ్రరాజ్యంలో మహిళకు అధ్యక్ష పదవి అందని ద్రాక్షేనా..!
American President Elections 2024 Nov 6, 2024, 05:07 PM IST
US President Elections: అగ్రరాజ్యంలో మహిళకు అధ్యక్ష పదవి అందని ద్రాక్షేనా..!
US President Elections Results 2024 : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రతి సారి జరిగిన ఎన్నికల్లో మగమహారాజులే అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టారు అక్కడ ప్రజలు. కానీ ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అధ్యక్ష పీఠంపై కూర్చోక పోవడం విశేషం.
 Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?
Trump Vs Kamala Nov 5, 2024, 06:18 AM IST
Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?
America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్  కమల హారిస్  పోటీలో ఉన్నారు.
America Elections: నేడే అమెరికా ఎన్నికల పోలింగ్.. మొగ్గు ఎవరివైపు.. ?
American President Elections 2024 Nov 5, 2024, 05:04 AM IST
America Elections: నేడే అమెరికా ఎన్నికల పోలింగ్.. మొగ్గు ఎవరివైపు.. ?
America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్  కమల హారిస్  పోటీలో ఉన్నారు.  
America Elections: అమెరికా ఎన్నికలు.. భారతీయులు ఎటువైపు.. ?
American President Elections 2024 Nov 5, 2024, 04:44 AM IST
America Elections: అమెరికా ఎన్నికలు.. భారతీయులు ఎటువైపు.. ?
America Elections 2024 : 2024లో ప్రపంచ పటంలో నిలిచిపోతుందనే చెప్పాలి. ఒకవైపు జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో పాటు మనతో పాటు కొన్ని శతాబ్ధాల పాటు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఉన్నా ఇంగ్లాండ్ లో జరిగాయి. తాజాగా అమెరికాలో ఎన్నికలు జరగడం ఈ యేడాది ప్రత్యేకత అని చెప్పాలి. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Trending News

  • Babu Davoos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు చంద్రబాబు నాయుడు..
    CM Davoos Tour

    Babu Davoos Tour: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ కు చంద్రబాబు నాయుడు..

  • Best Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ 10 విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
    Second Hand Car
    Best Second Hand Car: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ 10 విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!
  • Miracle:  తెలుగులో వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాకిల్’..  ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..
    Miracle
    Miracle: తెలుగులో వస్తోన్న మరో మిస్టరీ థ్రిల్లర్ ‘మిరాకిల్’.. ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..
  • Free Bus For Men: పురుషులకు సైతం ఫ్రీ బస్ జర్నీ.. కీలక ప్రకటన చేసిన అన్నాడీఎంకే పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?
    Tamil Nadu
    Free Bus For Men: పురుషులకు సైతం ఫ్రీ బస్ జర్నీ.. కీలక ప్రకటన చేసిన అన్నాడీఎంకే పార్టీ.. మ్యాటర్ ఏంటంటే..?
  • Iran: ఇరాన్ లో ఉద్రిక్తత.. భారత ప్రభుత్వం హై అలర్ట్..
    Iran Riots
    Iran: ఇరాన్ లో ఉద్రిక్తత.. భారత ప్రభుత్వం హై అలర్ట్..
  • Vinod Kambli: సచిన్‌ను మించిన టాలెంట్.. లెజెండ్ కావాల్సిన క్రికెటర్.. చివరికి ఇలా..!
    vinod kambli
    Vinod Kambli: సచిన్‌ను మించిన టాలెంట్.. లెజెండ్ కావాల్సిన క్రికెటర్.. చివరికి ఇలా..!
  • Revanth Reddy: విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు, వెలుగులు: రేవంత్‌ రెడ్డి
    Shilpa Kala Vedika
    Revanth Reddy: విద్యతోనే ప్రజల జీవితాల్లో మార్పు, వెలుగులు: రేవంత్‌ రెడ్డి
  • Budget 2026: సామాన్యులకు ఎంత పన్నులు తగ్గుతాయి? ఏ వస్తువులు చౌకగా మారతాయ్..!!
    Budget 2026
    Budget 2026: సామాన్యులకు ఎంత పన్నులు తగ్గుతాయి? ఏ వస్తువులు చౌకగా మారతాయ్..!!
  • Honor Magic 8 Pro Air ఫోన్‌ జనవరి 19న లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!
    Honor Magic 8 Leaks
    Honor Magic 8 Pro Air ఫోన్‌ జనవరి 19న లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!
  • America Vs Greenland: అమెరికా, డెన్మార్క్ మధ్య ముదురుతున్న గ్రీన్ ల్యాండ్ వివాదం.. యూఎస్ కు వ్యతిరేకంగా నాటో..
    US Vs Greenland
    America Vs Greenland: అమెరికా, డెన్మార్క్ మధ్య ముదురుతున్న గ్రీన్ ల్యాండ్ వివాదం.. యూఎస్ కు వ్యతిరేకంగా నాటో..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x