Vijay Mallya: విజయ్ మాల్యా భారత ప్రభుత్వానికి కొత్త ఆఫర్ చేశాడు. తనపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోండటంతో మాల్యా ఈ సారి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయపరంగా అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో.. ఇక చేసేదేమి లేక డబ్బు చెల్లించే ( Debt Repayment ) అన్ని ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాడు. ఏదో ఒకటి చేసి ఒక సెటిల్మెంట్ చేసుకుందాం అని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించి మాల్యా న్యాయవాది సుప్రీం కోర్టుకు ( Supreme Court of India ) సెటిల్మెంట్ ప్యాకేజీ గురించి సమాచారం అందించాడు. HBD Priyanka Chopra: ప్రియాంకా చోప్రా గురించి 10 ఆసక్తికరమైన విషయాలు
అయితే ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మాల్యా ఎంత మొత్తం తిరిగి చెల్లించాలి అని అనుకుంటున్నాడో ఆయన తెలియజేయలేదు. అయితే బ్యాంకులకు విజయ్ మాల్యా ( Bank Loans By Vijay Mallya ) చెల్లించాల్సిన డబ్బుతో పాటు వడ్డిని కలిపి మొత్తం రూ.13,960 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.
భారత దేశంలో వివిధ బ్యాంకుల నుంచి వేలాది కోట్లు అప్పుగా తీసుకుని వాటిని ఎగ్గొట్టాడు విజయ్ మాల్యా. తరువాత బ్రిటన్కు ( Vijay Mallya In Britain ) వెళ్లాడు. అయితే భారత ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వంతో సంప్రదింపులతో పాటు.. తరువాత న్యాయపరమైన పోరాటం తరువాత అతన్ని భారత్కు తీసుకువచ్చే అన్ని లైన్స్ క్లియర్ అయ్యాయి. దీంతో మాల్యా ఇలా కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు.
Rhea Chakraborty లేటెస్ట్ Hot Photos
Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..
Follow us on twitter
Vijay Mallya: భారత ప్రభుత్వానికి విజయ్ మాల్యా కొత్త ఆఫర్