Wayanad landslide: భారీ వర్షాలతో పట్టాలపై వరద నీరు, త్రిశూర్, జనశతాబ్ది, గురువాయూర్ రైళ్లు రద్దు

Wayanad landslide: కేరళలో  ఘోర విపత్తు చోటుచేసుకుంది. వాయనాడ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రైల్వే పట్టాలు సైతం మునిగిపోయాయి. దాంతో కొన్ని రైళ్లు పూర్తిగా, కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది భారతీయ రైల్వే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 30, 2024, 11:47 AM IST
Wayanad landslide: భారీ వర్షాలతో పట్టాలపై వరద నీరు, త్రిశూర్, జనశతాబ్ది, గురువాయూర్ రైళ్లు రద్దు

Wayanad landslide: కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాలతాల్ నగర్, వడకన్ చెర్రి మధ్య చాలా చోట్ల రైల్వే పట్టాలు పూర్తిగా నీట మనిగాయి. ఇంకొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో చాలా వరకు రైళ్లను రద్దు చేయడం లేదా మళ్లించడం జరిగింది. పలు రైళ్ల సర్వీసుల్ని మార్చారు. 

కేరళలో పూర్తిగా రద్దు చేసిన రైళ్లు

రైలు నెంబర్ 06445 గురువాయూర్-త్రిశూర్ డైలీ ఎక్స్‌ప్రెస్‌
రైలు నెంబర్ 06446 త్రిసూర్ - గురువాయూర్ డైలీ ఎక్స్‌ప్రెస్‌
రైలు నెంబర్ 06497 షోరానూర్-త్రిశూర్ డైలీ ఎక్స్‌ప్రెస్‌
రైలు నెంబర్ 06497 త్రిశూర్-షోరానూర్ డైలీ ఎక్స్‌ప్రెస్‌

పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు

రైలు నెంబర్ 12081 కన్నూర్-తిరువనంతపురం సెంట్రల్ జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ షోరానూర్ వద్ద రద్దు
రైలు నెంబర్  16301 కన్నూర్-అలప్పుజ ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్‌ షోరానూర్ వద్ద రద్దు
రైలు నెంబర్ 16449 మంగళూరు సెంట్రల్-కన్యాకుమారి పరశురామ్ ఎక్స్‌ప్రెస్‌ షోరానూర్  వద్ద రద్దు
రైలు నెంబర్ 16326 కొట్టాయం-నీలంబూర్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌ అంగమాలి వద్ద రద్దు
రైలు నెంబర్ 12075 కోజికోడ్-తిరువనంతపురం సెంట్రల్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ఎర్నాకులం నుంచి బయలుదేరనుంది
రైలు నెంబర్ 16650 కన్యాకుమారి-మంగళూరు సెంట్రల్ పరశురామ్ ఎక్స్‌ప్రెస్‌ షోరానూర్ నుంచి బయలుదేరనుంది
రైలు నెంబర్ 16325 నీలంబూర్ రోడ్-కొట్టాయం ఎక్స్‌ప్రెస్‌ అంగమాలి నుంచి బయలుదేరనుంది
రైలు నెంబర్ 16301 షోరానూర్-తిరువనంతపురం సెంట్రల్ వేనాడ్ ఎక్స్‌ప్రెస్‌ చాలక్కుడి నుంచి బయలుదేరుతుంది
రైలు నెంబర్ 16307 అలప్పుజ-కన్నూర్ ఎక్స్‌ప్రెస్‌ షోరానూర్ నుంచి బయలుదేరనుంది
రైలు నెంబర్ 16792 పలక్కాడ్-తిరునల్వేలి పలారువి ఎక్స్‌ప్రెస్‌ అలూవా నుంచి బయలుదేరనుంది

Also read: Kerala Land slide: కొండచరియలు విరిగిపడి 19 మంది సజీవసమాధి.. శిథిలాల కింద చిక్కుకున్న వందలమంది..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News