Almond Oil Benefits: ప్రతిరోజు రాత్రి ఈ ఒక్క చుక్క మీ ముఖానికి రాస్తే మెరుగైన ఛాయ మీ సొంతం

Almond Oil Benefits: మనం స్కిన్ కేర్ జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటాం. అయితే బాదం ఆయిల్ తో కూడా మన ముఖానికి రెట్టింపు గ్లో వస్తుంది. రోజు రాత్రి పడుకుంనే ముందు బాదం నూనెలో ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది.

Written by - Renuka Godugu | Last Updated : May 23, 2024, 11:30 AM IST
Almond Oil Benefits: ప్రతిరోజు రాత్రి ఈ ఒక్క చుక్క మీ ముఖానికి రాస్తే మెరుగైన ఛాయ మీ సొంతం

Almond Oil Benefits: మనం స్కిన్ కేర్ జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటాం. అయితే బాదం ఆయిల్ తో కూడా మన ముఖానికి రెట్టింపు గ్లో వస్తుంది. రోజు రాత్రి పడుకుంనే ముందు బాదం నూనెలో ముఖానికి అప్లై చేయడం వల్ల మచ్చలేని అందం మీ సొంతం అవుతుంది. బాదం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్ విటమిన్ ఇ, ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది నాచురల్ మాయిశ్చరైజర్ గా మన ముఖంపై పనిచేస్తుంది. అంతేకాకుండా మృదువుగా కూడా మారిపోతుంది. బాదం నూనె మన ముఖానికి ప్రతిరోజు అప్లై చేయడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, గీతలు కూడా తొలగిపోతుంది. బాదం నూనె రోజు ఐదు నిమిషాల పాటు రాత్రి పడుకునే ముందు మసాజ్ చేయాలి బాగా నూనె వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

యాక్నె..
బాదం లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇది స్కిన్ రంగును మెరుగుపరుస్తుంది సెబమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీ ముఖ ఛాయా మెరుగుపడుతుంది. ముఖంపై మచ్చలు లేకుండా ఉంటుందని ఎన్ఐహెచ్ తెలిపింది

మెరిసే ముఖం..
బాదం నూనెలో మనం ముఖానికి మృదువుగా చేసే గుణాలు ఉన్నాయి. బాదం నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది ఇది ముఖం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. బాదం నూనెలో న్యూట్రియన్స్ పుష్కలంగా ఉంటాయి దీంతో మీ ముఖం పట్టులో మెరిసిపోతుంది.

ఇదీ చదవండి:గోవాకు 5 రోజులు హనీమూన్‌కి వెళ్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?

సన్ బర్న్..
బాదం నూనెలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. హానికర యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

యక్నె స్కార్స్
బాదం నూనెలో విటమిన్ ఇ ఉండటం వల్ల ఇది ముఖానికి అప్లై చేస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రకారం ఇందులో ముఖంపై స్కార్స్ తగ్గించే గుణం ఉంటుంది దీంతో మచ్చలు, గీతలు రాకుండా ముఖం అందంగా కనిపిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది బాదం నూనెలో గాయాలను మాన్పించే గుణం ఉంది.

ఇదీ చదవండి:Glowing Skin with Kitchen ingredients: వంటింట్లోని వస్తువుతో మచ్చలేని అందం మీసొంతం..

మాయిశ్చరైస్కిన్
విటమిన్ ఈ పుష్కలంగా ఉండటం వల్ల బాదం ఆయిల్ లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది చర్మం లో త్వరగా గ్రహిస్తుంది ఈ బాదం నువ్వు నన్ను ముఖంపై ఉపయోగించడం వల్ల మీ స్కిన్ మాయిశ్చర్ గా ఉండటమే కాకుండా పొడిబారకుండా ఉండి దురదలు రాకుండా కాపాడుతుందని ఎన్ ఐహెచ్ తెలిపింది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News