Almond Tea Benefits: బాదం ఖనిజాలకు పవర్ హౌస్ ఇందులో మన శరీరానికి కావలసిన విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ పుష్కలమైన ఖనిజాలు ఉంటాయి. వీటిని దగ్గర చేర్చుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అంతేకాదు వాదం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది మోనోసాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి జింక్ మెగ్నీషియం ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి ప్రతిరోజు గుప్పెడు బాదం నానపెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి కూడా వెయ్యదే ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది కంటి ఆరోగ్యం చర్మానికి కూడా మేలు చేస్తుంది.
బాదం టీతో అద్భుతమైన లాభాలు..
వృద్ధాప్య ఛాయలు..
బాదం టీ తరచూ తీసుకోవడం వల్ల ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది ఇందులో ఉండే టోకోఫరాల్ అంటే విటమిన్ పోలీఫెలోనిక్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఆక్సిడేటిస్ స్ట్రెస్ కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. దీంతో వాపు సమస్య తగ్గుతుంది బాదం లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ప్రాణాంతక వ్యాధులను వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేస్తుంది.
ఆకలి..
బాదం డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ సేపు కడుపునిండిన అనుభూతిని కలిగిస్తుంది, దీంతో క్యాలరీలో అధికమోతాదులో తినకుండా ఉంటారు. త్వరగా ఆకలి వేయదు బరువు కూడా పెరగకుండా ఉండవచ్చు.
ఇదీ చదవండి: మీకు సరిపోయే ఉప్పును ఎలా ఎంచుకోవాలి? ఎందులో ఏ ప్రత్యేకత ఉందో తెలుసా?
డయాబెటిస్..
బాదం టీ తీసుకోవడం వల్ల ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ప్రోటీన్ అధికంగా ఉంటుంది అదుపులో ఉంటాయి డయాబెటిస్ వారికి మేలు చేస్తుంది. బాదం టీ తయారు చేసుకొని తీసుకోవటం వల్ల డయాబెటిస్ రోగులకు ఎంతో ఆరోగ్యకరం ఇందులో తక్కువగా ఉంటుంది రక్తంలో చక్కర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వవు.
కొలెస్ట్రాల్..
బాదం టీ తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కార్డియో ఆరోగ్యానికి ఇది మంచిది. హార్ట్ బ్లాకేజ్ కాకుండా కాపాడుతుంది ముఖ్యంగా బాదం ఉదయం పరగడుపున తీసుకుంటే ఎంతో ఆరోగ్య కరం.
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
ఎముకలు..
బాదం టి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మినరల్స్ ఎముకల ఆరోగ్యాన్నికి మంచిది ఇందులో మెగ్నీషియం క్యాల్షియం ఉంటుంది.మహిళలకు ఎంతో ముఖ్యం ప్రతిరోజు డైట్ లో చేర్చుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి