Almond Tea Benefits: ప్రతిరోజు గుప్పెడు బాదం నానపెట్టి తీసుకోవడం వల్ల ఎక్కువగా ఆకలి కూడా వెయ్యదే ఇందులో ఉండే ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉంటుంది కంటి ఆరోగ్యం చర్మానికి కూడా మేలు చేస్తుంది.
Benefits Of Almond Milk In Summers: వేసవి ఎండల కారణంగా చాలా డీహైడ్రేషన్, అలసట ఇతర సమస్యల బారిన పడుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి పదార్థాలు తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకొనే బాదం గురించి తెలుసుకుందాం.
Eye Care: మనిషి శరీరంలో అన్ని అంగాలకు సమాన ప్రాధాన్యత ఉన్నా..కొన్ని అంగాలు మాత్రం ప్రత్యేకమే. గుండె, కిడ్నీలు, లివర్ వంటివి ఎంత ముఖ్యమో..కళ్లు కూడా అంతే అవసరం. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు.
Immunity Foods: సీజన్ మారేకొద్దీ వివిధ రకాల వ్యాధుల ముప్పుు పెరుగుతుంటుంది. తీసుకునే డైట్ ఆరోగ్యంగా ఉంటే..ఇమ్యూనిటీ పటిష్టంగా ఉంటుంది. ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోతే జీవనశైలిలో కొన్ని మార్పుల ద్వారా సరిచేసుకోవచ్చు. ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Pistachio Benefits: పిస్తా పలుకులను క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సీజనల్ వ్యాధులు కూడా తగ్గుతాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.