Disadvantages Of Oiling Hair: తరుచుగా వెంట్రుకలు రాలుతున్నాయని నూనె పెడుతున్నారా.. జాగ్రత్త సుమా..!

Disadvantages Of Oiling Hair: శరీరం, ముఖం అందంగా కనిపించడానికి జుట్టు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉండడాని పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా జట్టు ఆరోగ్యవంతంగా ఉండానికి క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాయాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 12:45 PM IST
  • తరుచుగా వెంట్రుకలకు నూనె రాస్తున్నారా..
  • పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి
  • జుట్టు బలహీనంగా మారుతుంది
Disadvantages Of Oiling Hair: తరుచుగా వెంట్రుకలు రాలుతున్నాయని నూనె పెడుతున్నారా.. జాగ్రత్త సుమా..!

Disadvantages Of Oiling Hair: శరీరం, ముఖం అందంగా కనిపించడానికి జుట్టు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉండడాని పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా జట్టు ఆరోగ్యవంతంగా ఉండానికి క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాయాలి. కానీ జుట్టు మెరవడానికి కొందరు రోజూ వెంట్రుకలకు నూనె పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్లు సమస్యలు రావడమే కాకుండా ముఖ సౌదర్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కావున క్రమం తప్పకుండా మాత్రమే రాయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలా రాయడం వల్ల జుట్టుకు కలిగే లాభాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల కలిగే నష్టాలు(Disadvantages of not applying oil to hair):

1. జుట్టుకు నూనె రాసుకోకపోవడం వల్ల జుట్టు పొడిబారుతుంది.
2. వెంట్రుకలకు నూనె పెట్టుకోకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.
3. ఆయిల్‌ జుట్టకు తరచుగా పెట్టడం వల్ల మొటిమలు, దురదను మొదలవుతుంది.
4. పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి.
5. హెయిర్‌కు క్రమం తప్పకుండా ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందక.. విరగడం ప్రారంభమవుతుంది.

జుట్టుకు నూనె ఎందుకు ముఖ్యం? (Why is oil important for hair)

1.  తలకు నూనెను పెట్టుకోక పోవడం వల్ల చాలా సమస్యలు రావొచ్చు. జుట్టుకు తగిన పోషణ, పెరుగుదల, దృఢత్వం(Adequate nutrition, growth and strength of hair) కోసం ఎప్పటికప్పుడు నూనె రాస్తూ ఉండాలి.
2. హెయిర్‌ దృఢంగా, ఆరోగ్యంగా ఉండడానికి క్రమం తప్పకుండా నూనె రాయడం ఎంతో అవసరం.
3. వారంకు ఓ సారి నూనె పెట్టుకోవడం వల్ల వెంట్రుకలు చిట్లకుండా ఉంటాయి.
4. జుట్టును హైడ్రేట్‌(Hydrate)గా ఉంచడానికి హెయిర్ ఆయిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
5. జుట్టు పోషణకు నూనె సహాయపడుతుంది. కావున క్రమం తప్పకుండా జుట్టుకు ఆయిల్‌ పెట్టుకోండి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read:  Monsoon Makeup Tips: వానలో తడవడం వల్ల మేకప్‌ పోతోందా.. అయితే ఇలా చేయండి..!

Also Read:  Sun Transit effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం... ఈ రాశివారికి డబ్బే డబ్బు!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News