Home Remedies For Hair Problems: ఉరుకుల పరుగుల జీవితం.. మారుతున్న జీవనశైలితో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. ముఖ్యంగా జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తోంది. అయితే వెంట్రుకల సమస్యలకు చింతపండు చక్కటి పరిష్కారంగా కనిపిస్తోంది. ఆయుర్వేద నిపుణుల సూచనల ప్రకారం చిట్కాలు ఇవే.
Hair care tips: ప్రస్తుతం ఉన్న హడావిడి జీవనశైలి కారణంగా చిన్నతనంలోనే చాలామందికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీంతో చాలా చిన్న వయసు నుంచే వైట్ హెయిర్ కి రంగులు వేయడం మొదలు పెడతారు. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి ఊడిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ఈ మూడు తీసుకుంటే సరిపోతుంది.
Long Hair tips: పొడవాటి అందమైన జుట్టు కావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందమైన జుట్టు కావాలని ప్రతి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇలా జుట్టు కావాలంటే మనం సరైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారాలను మన డైట్లో చేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Simple Hair Growth Tips: చాలామందిలో జుట్టు పెరుగుదల ఒక్కసారిగా ఆగిపోతుంది. అంతేకాకుండా అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ క్రింది చిట్కాలను పాటించడం చాలా మంచిది.
Hair Products Increase Cancer: జుట్టు స్ట్రైయిటెనింగ్ కోసం ఏవీ పడితే ఆ జెల్స్ వాడుతున్నారా..? ఇలాంటి వాటి వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.
Banana For Hair Fall Control: వాన కాలంలో జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బనానాతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
How To Get Healthy Hair Naturally At Home: జుట్టు దృఢంగా, నల్లగా పొందాలనే కోరిక ఉన్నవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ హెయిర్ మాస్కును వినియోగించాల్సింది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జుట్టును నల్లగా చేయడమే కాకుండా చుండ్రు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
How To Get Shiny Hair Naturally At Home: జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా జుట్టుకు ఆముదం నూనెను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
How To Make Hair Straightening Spray: ప్రస్తుతం చాలామంది అందంగా కనిపించేందుకు జుట్టును స్టైలిష్ గా చేయించుకుంటున్నారు. మరికొందరైతే మార్కెట్లో లభించే రకరకాల ప్రోడక్ట్‌లు వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
How To Dye Hair Naturally Black: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు సమస్యల వస్తాయి. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Apply Amla Water twice in a week for Black, Strong hair like Actress Aishwarya Rai. వారానికి రెండుసార్లు జుట్టుకు ఆమ్లా నీటిని అప్లై చేస్తే.. ఐశ్వర్య రాయ్ లాంటి నలుపు, బలమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
Amazing Benefits Of Papaya For Healthy Hair: If You want hair like Deepika Padukone just Apply Papaya Hair Mask this way. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె లాగా స్మూత్ మరియు మెరిసే జుట్టు మీ సొంతం కావాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోద్ది.
Hair Care Tips: వివిధ రకాల పని ఒత్తిడులు, వాతావరణం వంటి కారణాలతో జుట్టు సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. వర్షాకాలంలో ఈ సమస్య మరింతగా ఉంటోంది. కొన్ని టిప్స్ పాటిస్తే ఆ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
White Hair Problem: ఆధునిక పోటీ ప్రపంచం, ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్ కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటానికి కారణంం కూడా ఇదే. జుట్టు నల్లబడేందుకు అద్భుతమైన చిట్కా మీ కోసం..
Hair Care Tips: మృదువైన, అందమైన జుట్టు ఉండాలని అందరికీ ఉంటుంది. జుట్టు సంరక్షణకు అమ్మాయిలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డ్రై హెయిర్, హెయిర్ డ్యామేజ్ నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
Disadvantages Of Oiling Hair: శరీరం, ముఖం అందంగా కనిపించడానికి జుట్టు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉండడాని పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీని వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ముఖ్యంగా జట్టు ఆరోగ్యవంతంగా ఉండానికి క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాయాలి.
Dandruff Problem: శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల జుట్టు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డేండ్రఫ్ సమస్య అటువంటిదే. ఏ లోపంతో డేండ్రఫ్ సమస్య వెంటాడుతుందో పరిశీలిద్దాం..
Hair Loss Risk: పూర్వకాలంలో బట్టతల అనేది వృద్ధాప్యానికి ఓ సంకేతంగా పెద్దలు భావించేవారు. అయితే ఈ రోజుల్లో 25 నుంచి 30 సంవత్సరాల యువత కూడా జుట్టు రాలిపోయి. వెంట్రుకల సమస్యలతో బాధపడుతున్నారు.
Hair Care Tips: జట్టు ఆరోగ్యంగా..అందంగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. షాంపూలు, కండీషనర్లు వినియోగిస్తుంటారు. అయితే కొన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకోకపోతే..మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.
Long Hair Tips: ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా పెంచుకోవాలిని అనుకుంటారు. ప్రస్తుతం చాలా మంది జుట్టును పొడవుగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను కూడా వాడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.