Hair Fall Control Remedies: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, కాలుష్యం, సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, పల్చబడటం వంటివి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఉత్పత్తుల కంటే, మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన వస్తువులతో జుట్టును ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం.
winter season hair care tips: చాలా మంది చలికాలంలో జుట్టురాలిపొవడం లేదా చిట్లి పొవడం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. అయితే కొన్ని సీక్రెట్ రెమిడీలు పాటిస్తే జుట్టు రాలడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
Bhringraj Hair Oil Benefits: ఏ సీజన్‌లోనైనా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కేశాల ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యం. వర్షకాలం, వేసవి కాలం కంటే చలికాలంలో జుట్టు ఆరోగ్యం ఎక్కువగా దెబ్బతింటుంది. చలిగాలుల కారణంగా జుట్టు పొడిగా మారడం సహా జుట్టు రాలిపోవడం, చుండ్రు, వెంట్రుకల చివర అంచున పెట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం శీతాకాలంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని సహజమైన చిట్కాలు ఉపయోగించడం ఎంతో ఉత్తమమైన మార్గం.
Hair Growth On Bald Patches : ప్రస్తుతం చాలామందికి అక్కడక్కడ జుట్టు ఊడిపోవడమనేది పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా అబ్బాయిలకి ముందు లేకపోతే వెనక ఎక్కడో ఒక్క దగ్గర కొంచెం కొంచెం బట్టతల వస్తువు.. ప్యాచ్లు ప్యాచ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు చెప్పబోయేది రోజు తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు..
White Hair Prevention: మనలో చాలామంది తెల్ల వెంట్రుకలతో బాధ పడుతున్నారు. మారుతున్న వాతావరణం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం కారణంగా మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో తెల్ల జుట్టును నల్లగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే.. తెల్లజుట్టు నల్లగా మారేందుకు అవకాశం ఉందట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Hair Growth
బట్టతల సమస్యతో ప్రస్తుత కాలం వారు ఎంతోమంది బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా రెండు పదుల వయస్సులో ఉన్నవారికి కూడా..బట్టతల వచ్చేస్తోంది. ఈ క్రమంలో బట్టతల పైన కూడా జుట్టు రావాలి అంటే ఈ చిన్న చిట్కా పాటించవచ్చు అని చెబుతున్నారు వైద్య నిపుణులు..
Hair Care Tips: ఈ మధ్యకాలంలో యువతకు జుట్టు రాలడం అనేది స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా అందరిలోనూ ఎక్కువగా కనిపిస్తోంది. పురుషుల్లో వంశపారంపర్యంగా బట్టతల అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ స్త్రీలలో సైతం ఎక్కువగా జుట్టు ఊడిపోవడం వల్ల అంద వికారంగా కనిపించే అవకాశం ఉంటుంది. మీ జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవడం వల్ల కొన్ని అలవాటులను మార్చుకున్నట్లు అయితే జుట్టు బలపడడంతో పాటు జుట్టు ఊడకుండా సంరక్షించుకోవచ్చు.
Hibiscus for hair growth:
మందార పువ్వు వల్ల జుట్టుకి ఎంతో మేలు జరుగుతుంది. అయితే మనం చేయాల్సిందల్లా మందార పువ్వుని వాడే పద్ధతిలో వాడదం. ఇక ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే మందార పువ్వు ద్వారా వెంట్రుకలు పెరుగుదలమే కాదు అసలు జుట్టుకి ఎటువంటి సమస్య లేకుండా పోతుంది ఇంతకీ.. ఏం చేయాలంటే.
5 Foods For Hair Growth: జుట్టు ఊడకుంట పెరగాలని చాలామంది అనుకుంటారు. అందుకే దీనికి ఎన్నో వేలు ఖర్చుపెట్టి షాంపూ ,నూనెలు తీసుకొచ్చి జుట్టుకు రాస్తారు. అంతే కాదు కొన్ని ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువ మొత్తం డబ్బు చెల్లించి తీసుకుంటారు. అయితే మన డైట్ లో ఒక ఐదు ఫుడ్స్ చేర్చుకుంటే జుట్టు పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అవి ఏంటో తెలుసుకుందాం.
Hair Fall Top 5 Reasons: జుట్టు రాలే సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఆడ మగ అనే తేడా లేకుండా జుట్టు విపరీతంగా రాలుతుంది. ఇది బ్యాడ్ లైఫ్ స్టైల్, ఆరోగ్య కారణాలు కావచ్చు. అయితే జుట్టు రాలే సమస్యకు మనం తీసుకునే కొన్ని ఆహారాలు కూడా కారణం అవుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
Hair Care Remedies: ఆధునిక జీవన విధానం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ముఖ్యమైంది కేశాల సమస్య. హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ వంటివి పెద్ద సమస్యగా మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tips For Healthy Hair: ఆరోగ్యకరమైన జుట్టుకు పోషకాలున్న ఆహారం (ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు) తీసుకోవడం ముఖ్యం. సరైన షాంపూ, కండిషనర్ వాడి, గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. సహజంగా ఆరబెట్టడం, వెడల్పాటి దువ్వెన వాడటం మంచిది.
Hair Care Tips For Summer: వేసవి కాలంలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. వేసవిలో జుట్టు రాలే సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ సమస్యలను నివారించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
Coconut Oil For Frizz To Soft Hair: కొబ్బరినూనె మన జుట్టకు బామ్మల కాలంనాటి నుంచి ఉపయోగిస్తున్నాం. ఇది జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. మంచి మాయిశ్చర్ కూడా అందిస్తుంది. కొబ్బరి నూనె చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. అయితే, కొబ్బరినూనె వాడే విధానం చాలా మందికి తెలియదు. ఎలా వాడాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
White Hair Turns Black in 5 minutes: నువ్వుల నూనెతో మనం వంటల్లో మాత్రమే కాదు ఆహారాల్లో కూడా వినియోగిస్తాం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే, బ్యూటీ రొటీన్‌లో నువ్వల నూనెను చేర్చుకుంటే కూడా ప్రయోజనాలు మెండు. ముఖ్యంగా తెల్లవెంట్రుకలను ఇవి కేవలం ఐదు నిమిషాల్లో నల్లగా మార్చేస్తాయి.
Hair Fall Remedies: ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇలా చాలా కారణాలు ఇందుకు ప్రభావం చూపిస్తుంటాయి. హెయిల్ ఫాల్ సమస్యకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమైనవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
కేశ సంరక్షణ చాలా ముఖ్యమైంది . ముఖ్యంగా చలికాలంలో జుట్టును కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకంటే చలికాలంలో కేశ సంబంధిత సమస్యలు చాలా ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ లేదా రెమిడీస్ పాటిస్తే చలికాలంలోనే కాదు ఎప్పుడైనా సరే కేశాలు నిగనిగలాడుతుంటాయి.
White Hair Problem: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ప్రధానమైంది హెయిర్ ఫాల్, జుట్టు తెల్లబడటం. తక్కువ వయస్సుకే వైట్ హెయిర్ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలో ఆ విటమిన్ లోపించడమే అంటున్నారు వైద్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hair Care Tips With Egg: జుట్టు సంరక్షణలో గుడ్డు కీలక ప్రాత పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలలో ఎంతో సహాయపడుతుంది. వారాన్నికి ఒక సారి అయిన గుడ్డు సొన్నతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Hair Fall Health Tips: జుట్టు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఊడిపోతుందని చాలా మంది చెబుతుంటారు. దీనికి సరైన డైట్, ఆరోగ్య సమస్యలు కూడా ప్రధాన కారణం. అయితే, కొన్ని రకాల హెయిర్ కేర్ రొటీన్ అవలంబిస్తే జుట్టు ఊడకుండా చూసుకోవచ్చు. ఆ సింపుల్ టిప్స్ మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.