Which Juice Is Best In High Cholesterol Problems: జీవన శైలిలో మార్పులు, ఆహారాపు అవాట్ల కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇదే సమస్యలు కాకుండా గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అధిక కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఈ రసాలను తీసుకోండి:
టమోటాలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, లైకోపిన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ రసాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందులో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల గుణాలుంటాయి. కాబట్టి సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
దానిమ్మ రసం:
దానిమ్మ మన రక్తాన్ని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రసాన్ని ప్రతి రోజు తాగితే శరీరానికి లాభాలు కలగడమేకాకుండా.. కంటి చూపు, జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
వోట్స్తో తయారు చేసి జ్యూస్:
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఓట్స్‌తో తయారు చేసిన జ్యూస్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
అరటిపండు జ్యూస్:
అరటిపండు జ్యూస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని ప్రతి రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ రసాన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తాగితే చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: jamuna death : టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత
Also Read: Sharwanand Engagement: ఘనంగా హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్.. వైరల్ పిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి