5 rupees coin for Money : 5 రూపాయల నాణెంతో ఇలా చేస్తే చాలు కోటీశ్వరులు అయిపోతారు, డబ్బు వద్దన్నా వస్తుంది

5 rupees coin tips for wealth : కేవలం 5 రూపాయలతో మీరు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండొచ్చు. కోట్లకు అధిపతులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సంపాదన పెరుగుతుంది.. ఇలా చేస్తే సరి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 06:08 PM IST
  • కేవలం 5 రూపాయలతో ఆర్థిక ఇబ్బందులు దూరం
  • కోట్లకు అధిపతులు అయ్యే అవకాశం
  • ఈ 5 రూపాయల చిట్కాతో చాలా మంది కోటీశ్వరులు
5 rupees coin for Money : 5 రూపాయల నాణెంతో ఇలా చేస్తే చాలు కోటీశ్వరులు అయిపోతారు, డబ్బు వద్దన్నా వస్తుంది

How to become rich tips here Know how to become a billionaire with the help of 5 rupees coin tricks: జీవితంలో ప్రతి ఒక్కరికీ బాగా డబ్బు సంపాదించాలి.. మనం కోటీశ్వరులం కావాలనే కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. డబ్బు కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. అందుకోసం కొందరు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. కొందరు సక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తారు.. కొందరు అక్రమ మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. 

ఇక కొంతమందికి అదృష్టం వరిస్తుంటుంది. అకస్మాత్తుగా లక్ష్మిదేవత వచ్చి ఇంటి తలుపు తడుతుంది. ఉన్నఫలంగా కోటిశ్వరులు అయిపోతుంటారు. మరి మనకూ అలాంటి లక్కీ ఛాన్స్ రాదా అనుకోకండి. తప్పకుండా వస్తుంది.. అది ఎలాగో చూద్దాం పదండి. 

కేవలం 5 రూపాయలతో మీరు ఆర్థికంగా (Financially) ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండొచ్చు. అంతేకాదు కోట్లకు అధిపతులు అయ్యే అవకాశం ఉంటుంది. సంపాదన పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న డబ్బును ఎంత ఖర్చు చేసినా కూడా మళ్లీ మీకు ఏదో ఒక విధానంలో ఆదాయం సమకూరుతూనే ఉంటుంది. 

ఈ 5 రూపాయల చిట్కాతో (5 rupees tip) చాలా మంది కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. ఆదాయమార్గాలను పెంచుకున్న వారూ ఉన్నారు. మరి మీరు కూడా ఆ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే ఇలా చేస్తే సరి. మొదట ఒక 5 రూపాయల నాణెం (5 rupee coin) తీసుకోండి. మీ పేరులోని మొదటి అక్షరాన్ని కుంకుమతో ఆ 5 రూపాయల కాయిన్‌పై రాయండి. తరువాత, పేరు రాసిన భాగాన్ని పైకి ఉంచి.. రాత్రంతా ఇంటి పైకప్పుపై ఉన్న వాటర్ ట్యాంక్‌పై ఆ 5 రూపాయల నాణేన్నిఉంచండి. ఒకవేళ ఇంటిపై వాటర్ ట్యాంక్ లేకపోతే ఇంటిపైకప్పుపై ఎక్కడైనా సరే ఉంచవచ్చు. మరుసటి రోజు ఉదయం.. లక్ష్మీదేవి అమ్మవారిని తలుచుకుంటూ నాణేన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి మీ పర్సులో ఉంచుకోండి. ఇక మీకు తిరుగులేదు. డబ్బు విషయంలో మీరు ఆలోచించాల్సినా పనే ఉండదు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తవు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదన వద్దన్నా వచ్చి చేరుతోంది. డబ్బు కొరత అనేదే ఉండదు. ఏదో ఒక మార్గంలో మీ దగ్గరకు డబ్బు వచ్చి చేరుతూనే ఉంటుంది.

Also Read : Video: సింహాన్నే చిత్తు చేసిన దున్న-కింగ్ ఆఫ్ జంగిల్‌‌కు చావుదెబ్బ రుచి చూపించిందిగా

ఇక పేదరికం లేక అప్పుల భారంతో సతమతమవుతున్నా వారికి 5 రూపాయల నాణెంతో మరో చిట్కా పాటిస్తే సరిపోతుంది. మంచి ఫలితాలు పొందొచ్చు. మొదట మీ ఇంట్లో పూజా చేసే ప్రాంతంలో బియ్యంతో నింపిన ఒక కలశాన్ని ఉంచండి. ఆ కలశంలో రూ.5 నాణెం వేయండి. రోజూ కలశాన్ని పూజిస్తూ ఉండండి. కొద్ది రోజుల్లోనే ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి.

ఇలాంటి మరో చిట్కా ద్వారా డబ్బు సంపాదన మార్గాలను పెంచుకోవచ్చు. శుక్రవారం రాత్రి సమయంలో మీ ఇంట్లో పూజా స్థలంలో ఒక కలశాన్ని ఏర్పాటు చేయండి. తర్వాత అందులో 5 రూపాయల నాణెం (5 rupees coin) వేయండి. కలశంపై కుంకుమతో స్వస్తిక్‌ చిహ్నాన్ని గీయండి. ఆ కలశాన్ని రోజూ పూజిస్తూ ఉండండి. కచ్చితంగా లక్ష్మిదేవి కరుణించి ధనాన్ని ప్రాప్తిస్తుంది.

Also Read : BJP MLA Raja Singh: దేవిశ్రీప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే వార్నింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News