/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Mustard Seed Benefits: భారతీయులు ఆహారాలను మరింత రుచిగా తయారు చేసుకునేందుకు నెయ్యి లేదా నూనెలతో పోపును పెడతారు. ఇలా పెట్టే క్రమంలో ఎక్కువగా వినియోగించే వాటిల్లో ఆవాలు ఒకటి. ఆవాలు ఆహారాలకు రుచిని ఇవ్వడమే శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రస్తుతం చాలామందికి వీటిని తినడమే తప్ప వీటి వల్ల కలిగే లాభాలు ఏంటో తెలియదు. ఈరోజు ఆవాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.

ఆవాలతో శరీరానికి కలిగే లాభాలు:
✾ కొంతమందికి తరచుగా అనుకోకుండా గాయాలు అవుతూ ఉంటాయి. ఈ గాయాలు చిన్నవైన పెద్దవైన ఆవాలు ప్రభావంతంగా మానించేందుకు కీలకపాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గాయాలు తగిలిన చోట మీరు ప్రతిరోజు ఆవాల పొడిని అప్లై చేయడం వల్ల తొందర్లోనే మంచి ఫలితాలు పొందుతారు.

✾ ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో దంతాల సమస్యలు వస్తున్నాయి. తరచుగా దంతాల నొప్పితో బాధపడేవారు ఆవాలను నీటిలో మరిగించి ఆ నీటిని 5 సార్లు పుక్కిలించి బయటికి వదలడం వల్ల మంచి ఫలితాలు కూడా పంపుతారు. అంతేకాకుండా దంతాల నొప్పి నుంచి సులభంగా లభిస్తుంది.

✾ ఆవాలు శ్వాస కోసం సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడే వారు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో, ఒక టీ స్పూన్ ఆవాలను కలుపుకొని తీసుకోవడం వల్ల సులభంగా శ్వాస కోసం వ్యాధులనుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

✾ ఆవాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ప్రభావంతంగా ఉపశమనం కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు కీళ్ల నొప్పుల కారణంగా నడవలేకపోతున్నవారు ఒక టీ స్పూన్ ఆవాలు నూనె ఓ చిన్న గిన్నెలో తీసుకొని అందులోనే ఒక టీ స్పూన్ ఆవాల పొడి, కర్పూరం వేసి మిశ్రమంలో తయారు చేసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 

✾ ఆవాలను వినియోగించడం వల్ల శరీరానికి పోలేరు లాభాలు ఉన్నాయి ప్రతిరోజు ఆవపిండితో తయారు చేసిన ఆహారాలు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా.. జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Mustard Seed Benefits: Mustard Seed Mixture Can Rid Toothache And Joint Pain
News Source: 
Home Title: 

Mustard Seed Benefits: ఆవాలతో శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే వాటిని కూరల్లో వదలకుండా తినడం ఖాయం!

Mustard Seed Benefits: ఆవాలతో శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే వాటిని కూరల్లో వదలకుండా తినడం ఖాయం!
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
ఆవాలతో శరీరానికి కలిగే లాభాలు తెలిస్తే వాటిని కూరల్లో వదలకుండా తినడం ఖాయం!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, August 29, 2023 - 12:28
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
20
Is Breaking News: 
No
Word Count: 
297