Summer Cooling Facemasks: మండే ఎండలకు ముఖానికి చల్లదనాన్ని అందించే కూలింగ్‌ మాస్కులు..

Summer Cooling Facemasks: ఎండలకు ముఖం సన్ బాంబ్స్ అండ్ టానిఅయిపోయి పోతుంది మొఖం కూడా పూర్తిగా ఆయిల్గా ఆయిల్ అయిపోతుంది దీని కోసం ఇంట్లోనే హోమ్ మేడ్ ఫేస్ మాస్కులు తయారుచేసుకుందాం.

Written by - Renuka Godugu | Last Updated : May 5, 2024, 05:31 PM IST
Summer Cooling Facemasks: మండే ఎండలకు ముఖానికి చల్లదనాన్ని అందించే కూలింగ్‌ మాస్కులు..

Summer Cooling Facemasks: ఎండలకు ముఖం సన్ బాంబ్స్ అండ్ టానిఅయిపోయి పోతుంది మొఖం కూడా పూర్తిగా ఆయిల్గా ఆయిల్ అయిపోతుంది దీని కోసం ఇంట్లోనే హోమ్ మేడ్ ఫేస్ మాస్కులు తయారుచేసుకుందాం. ఇవి ముఖానికి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తాయి

కూలింగ్ కుకుంబర్ మాస్క్..
 కావలసిన పదార్థాలు..
కుకుంబర్ -ఒకటి 
పెరుగు -రెండు టేబుల్ స్పూన్లు 
తేనె- రెండు టేబుల్ స్పూన్లు

ఫేస్ మాస్క్ తయారీ విధానం..
కీరదోసకాయను గ్రైండ్ చేసి అందులో పెరుగు, తేనె వేసి కలిపి వేస్ట్ మాదిరి తయారు చేసుకోవాలి. ఇది ముఖం మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. కీరదోసకాయ సన్‌బర్న్‌ నుండి ఉపశమనం ఇస్తుంది. పెరుగు ముఖంపై పేరుకున్న ఆయిల్ నిర్వహిస్తుంది. తేనె మన ముఖంపై మాయిశ్చరైజర్ నిలుపుతుంది. ఈ ఫేస్ మాస్క్ 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి. వారానికి ఒక రెండు సార్లు అయినా ఇది వేసుకోండి.

హైడ్రేటింగ్ అలోవెరా..
 అలోవెరా జెల్- రెండు టేబుల్ స్పూన్
కోకోనట్ ఆయిల్  - ఒక టేబుల్ స్పూన్ 
నిమ్మరసం- ఒక టేబుల్ స్పూన్ 

అలోవెరా ముఖానికి ఉపశమనం ఇస్తుంది. కొబ్బరి నూనె ముఖానికి పోషకాన్ని అందిస్తుంది. నిమ్మరసం ముఖంలో మెరుపును తీసుకొస్తుంది. ఈ పదాలను మిక్స్ చేసి ముఖానికి మెడ భాగంలో అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: మీ జుట్టుకు ఈ నేచురల్‌ ఆయిల్‌ పెట్టండి.. నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

బొప్పాయి మాస్క్..
బొప్పాయి పేస్టు -అరకప్పు 
తేనె -ఒక టేబుల్ స్పూన్
 ఓట్ మీల్‌- ఒక టేబుల్ స్పూన్

బొప్పాయిలో పెప్పేయిన్ అనే ఎంజైమ్‌ డెడ్ స్కిన్ ని తొలగిస్తుంది. బొప్పాయి మన ముఖానికి మాయిశ్చరైజింగ్ ఇస్తుంది.ఈ పదార్థాలన్నీ మిక్స్ చేసి ముఖం, మెడ భాగంలో అప్లై చేసి ఒక 15 నిమిషాల తర్వాత నార్మల్ వాటర్ ఫేస్ వాష్ చేసుకోవాలి ఈ ఫేస్ మాస్కుని వారంలో మూడు సార్లు కూడా ప్రయత్నించవచ్చు.

పుదీనా మాస్క్..
గుప్పెడు పుదీనా ఆకులు -ఒక టేబుల్ స్పూన్ 
యోగార్ట్‌- ఒక టేబుల్ స్పూన్ 
తేనె - టేబుల్ స్పూన్

పుదీనాలో చల్లదనం ఇచ్చే గుణాలు ఉంటాయి పెరుగు ముఖానికి పోషణ అందిస్తుంది. పుదీనాను మెత్తగా బ్లెండ్ చేసుకుని అందులో పెరుగు తేనె వేసి కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఓ 15 నిమిషాలు ఆరిన తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇదీ చదవండి: జీరో ఆయిల్ సోయా బిర్యానీ.. రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి?

ఓట్ మిల్ మాస్క్..
 ఓట్ మిల్ -రెండు టేబుల్ స్పూన్లు
 తేనె -ఒక టేబుల్ స్పూన్ 
యోగర్ట్‌- 1tbsp

ఓట్ మిల్ ముఖంపై దురదను తగ్గిస్తుంది. తేనె ముఖానికి మాయిశ్చరైజింగ్ గుణాలను అందిస్తుంది, యోగర్ట్‌ ముఖాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. ఈ పదార్థాలు అన్నిటిని కలిపి ముఖానికి 20 నిమిషాలు అప్లై చేసుకుని గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ ను రోజు విడిచి రోజు కూడా అప్లై చేసుకోవచ్చు.

 ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్న కానీ ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో వాడిన వస్తువులు కొందరిలో చర్మ సమస్యలను తీసుకువస్తుంది. అంతేకాదు ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళినప్పుడు అలా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం మర్చిపోవద్దు. ఇది హానికర సూర్యకిరణాల నుంచి మన చర్మాన్ని షీల్డ్ లాగా రక్షిస్తుంది ఈ చల్లని కూల్ మాస్కులు వేసుకుంటూ ముఖాన్ని సమ్మర్ హీట్ లో చల్లచల్లగా ఉంచుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News