Add Zee Business As A Preferred Source
App

Yamudu: అపరిచితుడు తరహాలో కాన్సెప్ట్ తో వస్తోన్న ‘యముడు’ మూవీ.. ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..

Yamudu:  జగదీష్ ఆమంచి హీరో గా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న చిత్రం "యముడు". ధర్మో రక్షతి రక్షిత అనే ఉప శీర్షిక. పూర్తి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాల తర్వాత ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిసెంబర్ లో విడుదల చేశారు.

Yamudu: అపరిచితుడు తరహాలో కాన్సెప్ట్ తో  వస్తోన్న ‘యముడు’ మూవీ.. ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్..
Image Credit: Yamudu First Look (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More