Mrunal Thakur Hot Pictures: మృణాల్ ఠాకూర్ పరువాల విందు.. ఆ యాంగిల్‌లో అన్ని చూపించేస్తుందిగా!

Sita Ramam Heroine Mrunal Thakur Hot Navel show Shakes Internet. మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అందాలు ఆరబోశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 20, 2023, 08:51 PM IST
Mrunal Thakur Hot Pictures: మృణాల్ ఠాకూర్ పరువాల విందు.. ఆ యాంగిల్‌లో అన్ని చూపించేస్తుందిగా!

Sita Ramam Actress Mrunal Thakur Deep Cleavage and Hot Navel in sleeveless blouse: 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలోని ధులేలో మృణాల్ ఠాకూర్ జన్మించారు. కీషీన్ చాంద్ చెల్లారామ్ కాలేజీలో మృణాల్ 'బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా' పూర్తి చేశారు. 

2012లో ‘ముజ్సే కుచ్ కెహ్తీ...యే ఖామోషియాన్’ అనే టీవీ సీరియల్‌ ద్వారా మృణాల్ ఠాకూర్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 2013లో దుబాయ్‌లో ‘డూ ఫూల్ చార్ మాలి’ అనే కామెడీ స్టేజ్ షోలో పాల్గొన్నారు. 

కలర్స్ టీవీలో ప్రసారమైన స్పోర్ట్స్ రియాలిటీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘బాక్స్ క్రికెట్ లీగ్’ (2014-2016)లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. డ్యాన్స్ రియాలిటీ టీవీ షో ‘నాచ్ బలియే’ సీజన్ 7లో కూడా ప్లాగొన్నారు. ఆపై పలు యాడ్స్, టీవీ సీరియల్స్ చేశారు. 

2014లో విట్టి దండు అనే మరాఠి సినిమా చేసిన మృణాల్ ఠాకూర్.. 2018లో లవ్ సోనియా సినిమా చేశారు. తూఫాన్, ధమకా, జెర్సీ సినిమాలు చేసినా రాని గుర్తింపు.. సీతా రామంతో దేశవ్యాప్తంగా స్టార్ అయ్యారు. 

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే మృణాల్ ఠాకూర్ ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. నెట్టింట మృణాల్ సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.

మృణాల్ ఠాకూర్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అందాలు ఆరబోశారు. అమ్మడి అందాలకు కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతుంది.  

Also Read: Vamika Kohli Dating: వామికాను డేట్‌కి తీసుకెళ్లవచ్చా.. విరాట్ కోహ్లీని కోరిన బుడ్డోడు!   

Also Read: Pooja Hegde Hot Pics: రెడ్ డ్రెస్‌లో పూజా హెగ్డే అందాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న బుట్టబొమ్మ తాజా ఫొటోలు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News