Side Effect of Drinking Tea: హై బీపీ ఉన్నవారు అల్లం టీని తాగొచ్చా..? ఒకవేళ తాగితే ఏం జరుగుతుంది..?

Effect of Drinking Tea on High Blood Pressure: ప్రస్తుతం చాలా మంది అల్లం టీలు తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అంతేకాకుండా తీవ్ర పొట్ట సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 7, 2023, 05:32 PM IST
Side Effect of Drinking Tea: హై బీపీ ఉన్నవారు అల్లం టీని తాగొచ్చా..? ఒకవేళ తాగితే ఏం జరుగుతుంది..?

Tea Effects on High Blood Pressure: భారత్‌లో టీలు తాగడం ఆనవాయితిగా వస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుంగా అందరూ ప్రతి రోజు టీలను తాగుతూ ఉంటారు. ప్రతి రోజు అల్లం టీ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గే కాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడానికి కూడా సులభంగా సహాయపడుతుంది. అయితే ఈ టీలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ టీలను తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హై బీపీ ఉన్నవారు అల్లం టీని తాగొచ్చా?:
ప్రముఖ ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..హై బీపీ ఉన్నవారు ప్రతి రోజు అల్లం టీని తాగడం వల్ల దుష్ప్రభావాలతో పాటు ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆరోగ్యకరమైన టీలను తాగడం వల్ల కళ్లు తిరగడం, బలహీనత వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు  

అల్లం టీ దుష్ప్రభావాలు:

జీర్ణక్రియ సమస్యలు వస్తాయి:
తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు అల్లం టీని తాగడం మానుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర పొట్ట సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. 

గుండెల్లో మంట:
అల్లం జీర్ణక్రియను సమస్యలను పెంచేందుకు దోహదపడుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా ఈ టీలను తీసుకోవడం వల్ల యూరిక్‌ యాసిడ్‌ సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు అతిగా అల్లం తినకపోవడం చాలా మంచిది. 

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: ENG Vs IRE: బ్యాట్ టచ్ చేయకుండా.. బాల్ ముట్టకుండా.. బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News