కేరళ వరద బాధితుల్లో మనోస్థైర్యాన్ని నింపి, మీకు అండగా మేమున్నాం అని చెప్పాలని ప్రయత్నించిన ఓ కేంద్ర మంత్రి ప్రయత్నం బెడిసికొట్టింది. కేరళలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు సహాయం అందించడం కోసం ప్రభుత్వం 1500లకుపైగా సహాయ శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేరళ వరదల నేపథ్యంలో అక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తోన్న కేంద్రమంత్రి అల్ఫోన్స్ కన్నతనమ్ ఓ సహాయ శిబిరంలో పడుకుని కునుకు తీశారు. అంతేకాకుండా తాను సహాయ శిబిరంలోనే కునుకు తీశానని, రేపు ఏం జరుగుతుందోననే భయంతో అక్కడ ఎవ్వరూ సరిగ్గా నిద్ర కూడా పోలేదని చెబుతూ చంగనశెర్రిలోని ఎస్బీ హెచ్ఎస్ హై స్కూల్ శిబిరంలో తాను సేదతీరిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు. పైగా ఆ ట్వీట్లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్, బీజేపీ పార్టీ ట్విటర్ హ్యాండిల్స్‌ని ట్యాగ్ చేశారు.
I slept at a relief camp last night in Changanacherry. Most people didn’t sleep thinking of a uncertain tomo @narendramodi @AmitShah @BJP4India @BJP4Keralam @PiyushGoyal @dpradhanbjp pic.twitter.com/xQgnYjfZx5
— Alphons KJ (@alphonstourism) August 22, 2018
While you were sleeping, how did you come to know 'most people didn't sleep'? Did you get sound sleep?
— Sandhya (@PplOfIndia) August 22, 2018
Entire Kerala is going through tough times. Sir, its not an opportunity for publicity. We respect you as a man of action. You are in our heart as a No-Nonsense leader. We would love to see your leadership to rebuild stronger and better Kerala. Action speaks & not photos.
— SPN (@WePANNI) August 22, 2018
Oh #Alphons, you got it entirely wrong. You should have asked the guy at the camp who took this picture to post it on #Twitter from another handle and then retweeted it.
This is the problem when you travel without your PR official. Please be careful next time you do such #drama!
— EldhoGeorgeKallingal (@eldho_kallingal) August 22, 2018
slept for 5 minutes .took good photos.made photos viral.then left. rascal,if u slept, what was grt to post photos abt it. next u will post pics of ur relieving in d open.if serious,post pics of ur community doing grt voluntary service@ this crisis.we will appreciate that better.
— Pradyot Mishra (@pradyot_m) August 22, 2018
ఆల్ఫోన్స్ ఇలా ఈ ట్వీట్ చేశారో లేదో వెంటనే ట్విటర్లో నెటిజెన్స్ అతడిపై మండిపడటం మొదలుపెట్టారు. ఓవైపు వరదల్లో చిక్కుకుని కేరళ వాసులు కష్టాల్లో ఉంటే, మీరు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారా అంటూ ఆల్ఫోన్స్పై తమదైన స్టైల్లో అక్షింతలు వేశారు. ఇంకొంతమంది అయితే ఏకంగా తాము పడుకుని కునుకు తీస్తున్నట్టుగా ఉన్న ఫోటోలను ట్విటర్లో పోస్ట్ చేసి #KannanthanamSleepChallenge పేరిట కేంద్రమంత్రిని ట్విటర్ వేదికగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
కొన్ని గంటల్లోనే ఎంతోమంది ట్విటర్ యూజర్స్ తమ ఫోటోలను పోస్ట్ చేసి ఆ కింద #KannanthanamSleepChallenge హ్యాష్ ట్యాగ్‌తో కేంద్రమంత్రి ట్వీట్‌ని నవ్వులపాలయ్యేలా చేశారు. ప్రస్తుతం ఈ #KannanthanamSleepChallenge ట్విటర్లో ట్రెండ్ అవుతోంది.
റോഡിൽ കിടന്നു ഉറങ്ങുവാൻ തീരുമാനിച്ചു. #KannanthanamSleepChallenge
Statutory warning: Any resemblance for this post to actual persons, living, dead or dumb or actual events is purely coincidental. pic.twitter.com/8jAjmuArOC
— Chalu Union (@ChaluUnion) August 21, 2018
Sleeping after hard day of work
Please note: I am the one who is sleeping, but I am the one uploading photo while I am sleeping, because I am the sleeping I am the uploading
Kumbidi kku polum tholpikkan aavilla makkale pic.twitter.com/PT9SgtWdC3
— Sara..thush (@neeharabindu) August 22, 2018
ഞാൻ ഉറങ്ങിയേ 😊😉🤩#KannanthanamSleepChallenge
Post your sleep decision pic 🤓 pic.twitter.com/eCwFc3DOFe
— Lijesh Michael Srattel (@lijeshmichael22) August 21, 2018