Shukra Asta 2023: శుక్రుడు రాశి సంచారంతో ఈ రాశులవారు ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను కొంటారు!

Shukra Asta 2023: గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఊహించని లాభాలు కూడా  కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రుడి సంచారం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 4, 2023, 09:32 AM IST
 Shukra Asta 2023: శుక్రుడు రాశి సంచారంతో ఈ రాశులవారు ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను కొంటారు!

Shukra Asta 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..గ్రహాలు సంచారం, తిరోగమనం చేసినప్పుడు దీని ప్రభావం వ్యక్తుల జీవితాలపై పడుతుంది. ఈ క్రమంలో కొన్ని రాశులవారికి మంచి జరిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాల కలిగే అవకాశాలున్నాయి. అయితే శుక్రుడు ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు. అయితే ఆగస్టు 8వ తేదిన కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతుంది. ఈ సంచార ప్రభావం మొత్తం 3 రాశులవారిపై పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రుడు శుభ స్థానంలో ఉన్నవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఈ క్రమంలో ప్రయోజనాలు కలుగుతాయో ఇవ్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
వృషభ రాశి:

ఈ రాశిని పాలించే శుక్ర గ్రహం ప్రభావంతో వృషభ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరు ఖరీదైన, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వాహనాలతో పాటు బంగారం, వెండి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ సంచారం కారణంగా ఊహించని లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా మీ జీవితంలో కొంతమంది ప్రత్యేకంగా పరిచయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్.. 

సింహ రాశి:
శుక్రుడి సంచారం ఈ రాశివారి జీవితం ఒక్కసారిగా మరబోతోంది. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఊహించలేని కీర్తితో పాటు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఖర్చులు తగ్గి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. వైవాహిక జీవితం గడుపుతున్నవారికి ఈ క్రమంలో ఆనందం పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. 

కర్కాటక రాశి:
శుక్రుడు రాశి మారడం వల్ల ఈ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు కావడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితం కూడా మెరుగు పడుతుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన భారీ మొత్తంలో డబ్బులు పొందడం ఖాయమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also read: Stuart Broad Rare feat: టెస్టు క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించిన స్టువర్ట్‌ బ్రాడ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News