Guru Vakri 2023: బృహస్పతి సంచారంతో ఈ రాశులవారు ఒక్కసారిగా ధనవంతులు కాబోతున్నారు!

Due To Jupiter Transit 5 Signs Will Enjoy Married Life Get Financial Benefits బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 20, 2023, 10:48 AM IST
Guru Vakri 2023: బృహస్పతి సంచారంతో ఈ రాశులవారు ఒక్కసారిగా ధనవంతులు కాబోతున్నారు!

Guru Vakri 2023: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి గ్రహాన్ని శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు.  ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే వ్యక్తి జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. బృహస్పతి గ్రహాన్ని జ్ఞానం, పిల్లలు, విద్య, మతపరమైన పని మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేసినప్పుడు కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దేవగురువు బృహస్పతి మేషరాశిలో సంచార క్రమంలో ఉంది. అయితే ఈ క్రమంలో కొన్ని రాశులవారిపై ఈ గ్రహ ప్రభావం ప్రత్యేక్షంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
మేషరాశి:

బృహస్పతి తిరోగమనం కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు ఈ సమయంలో ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక రకాల లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం మెరుగుపడి కుటుంబంతో ఆనందంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సామాజిక సేవ చేసేవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

మిథునరాశి:
మిథునరాశి వారికి బృహస్పతి సంచారం శుభప్రదంగా ఉండబోతోంది. ఈ రాశివారు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలతో పాటు రెట్టింపు ఆదాయం పొందుతారు. ఎప్పటి నుంచో వ్యాపారాల్లో నష్ట పోతున్నవారికి ఈ సమయంలో పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొంతమంది ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు కూడా సులభంగా దూరమవ్వడమే కాకుండా కుటుంబంతో సంతోషంగా ఉంటారు. 

వృశ్చికరాశి:
బృహస్పతి తిరోగమనం వృశ్చికరాశి వారికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారికి  బృహస్పతి విశేష ఆశీస్సులు లభించి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయంలో పదోన్నతులు కూడా సులభంగా పొందుతారు. వృత్తి పరంగా ఈ రాశివారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News