Best Budget Sound Bar: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో వినాయక నవరాత్రులలో భాగంగా కొన్ని వస్తువులు డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులపై 25 నుంచి 35 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్స్ తో పాటు సౌండ్ బార్లపై, స్మార్ట్ టీవీ లపై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. తక్కువ బడ్జెట్లో మంచి సౌండ్ బార్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే ప్రత్యేక సమయం గా భావించవచ్చు. ఈ సేల్‌లో జేబీఎల్ కంపెనీకి సంబంధించిన సినిమా SB240 మోడల్ సౌండ్ బార్ పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపు అందిస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌లోనే అదనపు బ్యాంక్ ఆఫర్స్‌తో ఈ సౌండ్ బార్ను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ కి సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్స్, ఫీచర్ల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అన్ని కంపెనీలకు సంబంధించిన సౌండ్ బార్లపై ప్రత్యేక తగ్గింపున అందిస్తుంది. ముఖ్యంగా జేబీఎల్ కంపెనీకి చెందిన Cimina SB240 సౌండ్ బార్ను ఎప్పుడు పొందలేనంత డిస్కౌంట్తో మీకు లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను మొదట ఫ్లిప్‌కార్ట్‌ రూ.14,999కు విక్రయించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా మీకు ఈ JBL CINIMA SB240 సౌండ్ బార్ 43% తగ్గింపుతో రూ.8,499కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది.

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

ఈ సౌండ్ బార్ను అదనపు తగ్గింపుతో పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. ముఖ్యంగా మీరు అదనపు డిస్కౌంట్ పొందడానికి ఈ సౌండ్ బార్ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ద్వారా బిల్ చెల్లిస్తే దాదాపు ఐదు శాతం వరకు తగ్గింపు లభిస్తుంది..దీంతో మీరు ఈ సౌండ్ బార్ ను రూ.8,074కే పొందవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌ ఈ సౌండ్ బార్ పై బజాజ్ కార్డ్ నో కాస్ట్ EMIని కూడా అందిస్తోంది. ఈ బార్ను EMI ఆప్షన్ తో కొనుగోలు చేయాలనుకునేవారు బజాజ్ కార్డుతో రూ.2,500 చెల్లించి ఇప్పుడే కొనుగోలు చేయవచ్చు.

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

English Title: 
Jbl Cinema Sb240 Sound Bar Get Rs 8,074 With Discount Of 42 Percent, Jbl Cinema Sb241 Review
News Source: 
Home Title: 

Best Sound Bar: 42 శాతం తగ్గింపుతో Jbl cinema sb240 సౌండ్ బార్..అన్ని ఆఫర్స్‌తో మొత్తం రూ.8,000పైగా డిస్కౌంట్..

Best Sound Bar: 42 శాతం తగ్గింపుతో Jbl cinema sb240 సౌండ్ బార్..అన్ని ఆఫర్స్‌తో మొత్తం రూ.8,000పైగా డిస్కౌంట్..
Caption: 
source file: zee telugu news
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
42 శాతం తగ్గింపుతో Jbl cinema sb240 సౌండ్ బార్..అన్ని ఆఫర్స్‌తో రూ.8,000 డిస్కౌంట్!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, September 21, 2023 - 11:24
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
22
Is Breaking News: 
No
Word Count: 
282

Trending News