Amazon Great Indian Festival Sale 2023: లో బడ్జెట్ కారణంగా DSLRని కొనుగోలు చేయలేకపోతున్నారా.. ? అయితే అలాంటి వారికి ఇదొక సువర్ణావకాశంగా తెలుపవచ్చు. బడ్జెట్ సమస్య ఉన్నవారు సొంతంగా DSLR కొని.. అందమైన క్షణాలను క్యాప్చర్ చేసుకోవచ్చు. Amazon యొక్క ఫెస్టివల్ సేల్‌లో, మీకు ఇష్టమైన DSLRపై మీరు డిస్కౌంట్‌లు మరియు ఆఫర్‌లను పొందుతున్నారు. DSLRలో లభించే డిస్కౌంట్ల గురించి మరింత తెలుసుకోండి.
Nikon Z50 మిర్రర్‌లెస్ కెమెరా..
బడ్జెట్ లో మంచి కెమెరా అంటే ఇదే.. దీనితో మీరు మంచి ఫోటోలు తీయడమే కాకుండా మాన్యువల్ కంట్రోల్‌తో ఎంచుకోదగిన ఫ్రేమ్‌తో HD వీడియోలను కూడా తీయవచ్చు. ఈ కెమెరాలో ఉన్న మంచి ఫీచర్ ఏంటంటే..కెమెరాలో ఉన్న ఫోటోలను బ్లూటూత్ మరియు యాప్ ద్వారా బదిలీ చేయవచ్చు. ఇక ధర విషయానికి వస్తే.. ₹ 1,05,995 విలువ గల Nikon Z50 మిర్రర్‌లెస్ కెమెరా కెమెరా ₹ 89,999కి పొందొచ్చు..
సోనీ ఆల్ఫా ILCE-6100Y 24.2 MP డిజిటల్ SLR కెమెరా..
SONY Alpha ILCE-6100Y కెమెరా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆటో ఫోకస్ మరియు అత్యధిక ఫేజ్ డిటెక్షన్‌తో కూడిన కెమెరా. ఈ కెమెరాతో 16-50 mm మరియు 55-210 mm జూమింగ్ లెన్స్‌లు పొందొచ్చు. ఇపుడున్న అమెజాన్ ఆఫర్లలో ఉన్న ధరలో 12% తగ్గింపు పొందుతారు. అన్ని ఆఫర్లతో చూస్తే.. ₹ 89,990 ధర గల సోనీ ఆల్ఫా ILCE-6100Y SLR కెమెరా ₹ 78,988కి పొందొచ్చు.
Also Read: Chandrababu Case: స్కిల్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకూ పొడిగింపు
సోనీ ఆల్ఫా ZV-E10L మిర్రర్‌లెస్ వ్లాగ్ కెమెరా
మీరు బ్లాగర్ ఆ..? మీరు కెమెరా కొనుగోలు చేయాలంటే.. ఈ కెమెరా మీకు చాలా సూట్ అవుతుంది. ఇది ప్రత్యేకంగా బ్లాగర్ కోసం తయారు చేయబడింది. కెమరాతో పాటు.. 16-50 mm లెన్స్ మరియు వైర్‌లెస్ నాయిస్ క్యాన్సిలింగ్ ఇయర్‌బడ్స్ కూడా వస్తాయి. ఈ పండుగ ఆఫర్ లో ఒకవేళ మీరు ఈ కెమెరాని ఆర్డర్ చేస్తే.. ₹ 69,990 ధర గల సోనీ ఆల్ఫా ZV-E10L మిర్రర్‌లెస్ వ్లాగ్ కెమెరా కేవలం ₹ 64,186కే కొనుగోలు చేయవచ్చు.
నికాన్ డిజిటల్ కెమెరా Z
ఈ కెమెరా ప్రత్యేకంగా బ్లాగర్స్ మరియు కంటెంట్ క్రియేట్ చేసే వాళ్లకోసం ప్రత్యకంగా రూపొందించబడింది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. వైఫై, బ్లూటూత్ లేదా స్నాప్‌బ్రిడ్జ్ యాప్ ద్వారా ఈ DSLRని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. సహాయంతో ఫోటోలు మరియు వీడియోలను సులభంగా బదిలీ చేయవచ్చు. ఇప్పుడు కానీ నికాన్ డిజిటల్ కెమెరా Z కొనుగోలు చేస్తే.. ₹ 73,495 ధర గల ఈ కెమెరా ₹ 63,988 కి పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి