Diwali Mobile Offers 2023: దీపావళి మొబైల్స్‌ ఆఫర్స్‌..40 శాతం తగ్గింపుతో లభించే స్మార్ట్ ఫోన్స్‌ ఇవే!

Diwali Mobile Offers 2023: సాంసంగ్‌ స్మార్ట్ ఫోన్‌లను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కొన్ని సాంసంగ్ స్మార్ట్ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2023, 11:26 AM IST
Diwali Mobile Offers 2023: దీపావళి మొబైల్స్‌ ఆఫర్స్‌..40 శాతం తగ్గింపుతో లభించే స్మార్ట్ ఫోన్స్‌ ఇవే!

Diwali Mobile Offers 2023: అమెజాన్‌లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలోనే ముగియనుంది. దీంతో అమోజాన్‌ కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌ సాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసి స్మార్ట్‌ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ సేల్ భాగంగా కొన్ని సాంసంగ్ స్మార్ట్‌ ఫోన్స్‌ 40 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. దీంతో పాటు బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఏయే సాంసంగ్‌ స్మార్ట్ ఫోన్స్‌ అతి తక్కువ ధరకే లభిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక తగ్గింపు!
1. Samsung Galaxy M04:

అమెజాన్‌లోని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భాగంగా Samsung Galaxy M04 స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. మొదట ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ MRP ధర రూ.13,499తో విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 44 శాతం తగ్గింపుతో రూ.7,528కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ Samsung Galaxy M04 స్మార్ట్‌ ఫోన్‌ శక్తివంతమైన MediaTek Helio P35 octa-core ప్రాసెసర్‌తో లభిస్తోంది. దీంతో పాటు  13MP డ్యూయల్-కెమెరా సెటప్ కెమెరా, 5000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

2. Samsung Galaxy M13:
ఈ Samsung Galaxy M13 స్మార్ట్ ఫోన్‌పై కూడా అమెజాన్‌ ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 38 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ MRP రూ. 14,999లో లభిస్తోంది. అయితే సేల్‌లో భాగంగా కేవలం రూ.9,228కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తోంది. దీని కోసం అధికారిక అమెజాన్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది.

3. Samsung Galaxy F04:
సాంసంగ్‌ స్మార్ట్ ఫోన్స్‌లో అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా Samsung Galaxy F04 కొనుగోలు చేస్తే 30 శాతం తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.11,499కే పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.5 అంగుళాల స్క్రీన్, MediaTek Helio P35 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News