రాయలసీమ లవ్ స్టోరీ టీజర్

రాయలసీమ లవ్ స్టోరీ టీజర్

Last Updated : Nov 8, 2018, 12:05 PM IST
రాయలసీమ లవ్ స్టోరీ టీజర్

నూతన నటీనటులే ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ఈ రాయలసీమ లవ్ స్టోరీ. రామ్ రణధీర్ అనే ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు సైతం దాదాపు కొత్తవారే. వెంకట్, వృశాలి, పావని ప్రధాన పాత్రలు పోషిస్తుండగా 30 ఇయర్స్ ఫేమ్ పృధ్వీ, నాగినీడు, జీవా, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జబర్ధస్త్ ఫేమ్ వేణు, గెటప్ శీను, సన్నీ, రాజమౌళి, అదుర్స్ రఘు వంటి కమెడియన్స్ నటించిన ఈ సినిమా టీజర్ నిన్న విడుదలైంది. టీజర్‌లోని సన్నివేశాలు చూస్తే, రాయలసీమ లవ్ స్టోరీ అంతా ఓ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ అని అర్థమవుతోంది. 

Trending News