/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Heavy Rains Alert: నైరుతి రుతు పవనాలు బలపడటంతో పాటు గుజరాత్ మీదుగా ఆవహించిన ఆవర్తనం తూర్పు విదర్బ వరకూ ద్రోణి విస్తరించి ఉండటంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న ఐదు రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది. 

మొన్నటి వరకూ తీవ్ర ఉక్కపోత, వేడిమితో అల్లాడిన ఏపీ ప్రజానీకానికి కాస్త ఉపశమనం లభిస్తోంది. ఈ ఏడాది రుతు పవనాలు త్వరగానే ప్రవేశించినా చాలాకాలం నిస్తేజంగా మిగిలిపోయాయి. దాంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. జూన్ నెలాఖరులో ఇప్పుడు తిరిగి వర్షాలు మొదలయ్యాయి. వచ్చే ఐదు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడవచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడవచ్చు. 

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రానున్న 5 రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముంది. ఇవాళ మాత్రం విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి , కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. 

Also read: Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Andhra pradesh Weather Forecast imd issued heavy rains alert in these districts for coming 5 days rh
News Source: 
Home Title: 

Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు

Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
Caption: 
Ap Heavy Rains Alert ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Heavy Rains Alert: ఏపీకు భారీ వర్ష సూచన, రానున్న 5 రోజుల్లో ఈ జిల్లాల్లో వర్షాలు
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, June 27, 2024 - 06:41
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
25
Is Breaking News: 
No
Word Count: 
220